ఒంటరిగా తీరం వెంబడి నడుస్తూ అస్తమిస్తున సూర్యున్ని నా కనుపాప్పల్లో బందిస్తూ అందంగా సాగిపోతున నా కలలన్నీ,అప్పుడప్పుడు నన్ను తాకుతున్నా అలలన్నీ ఒకేసారి ఆనందిస్తు నేను ఎదురుచూసే నా చెలి కోసం నేను వేసిన ప్రతి అడుగు ఒక్క గుర్తు నీ వెన్నకి తిరిగి చూసుకుంటూ నాలో నేను నవ్వుకునే ఆ క్షణం నిజంగా ఓ అందమైన వరం
by Venu Madhav
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iYOO1o
Posted by Katta
by Venu Madhav
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iYOO1o
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి