జాస్తి రామకృష్ణ చౌదరి స్త్రీ (ప్రపంచ మహిళా దినం సందర్భంగా) (On the Eve of World Women’s’ Day) ఆ నక్షత్రం నా కంట్లో మెరుస్తోంది ఆ వెన్నెల నా ఇంట్లో కాస్తోంది ఆ పుష్పం నా నవ్వులో పూస్తోంది ఆ కోయిల నా గుండెలో కూస్తోంది ఆ దేవత నా సంసారంలో జీవిస్తోంది తనొక స్త్రీ ఈ లోకానికే ఆమె ఒక అందమై ఆనందమై చలిస్తోంది! 08MAR2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n4gIfz
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n4gIfz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి