పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మే 2014, శనివారం

Chandrasekhar Sgd కవిత

రెండు దృశ్యాలు ఆకాశం తన మేఘాల అమ్ముల పొదుల్లోంచి బాణాల వర్శం కురిపించి భూమితో యుద్ధంచేస్తే తలలెత్తుక పోరాడిన చెట్టుచేమలు తమ ఓటమినంగీకరించి తలలు వంచిన దృశ్యం ఆకాశం గెలుపును ఆలస్యంగా అవగతం చేసుకొన్న ప్రజల్లా పృధ్విలోని విత్తనాలు చేతులు జోడించి కైమోడ్పు చేస్తున్న దృశ్యం

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lJWTY9

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి