కట్టా శ్రీనివాస్ || కాగితప్పండగల కారెడ్డం నగరం ఎన్నిపండుగల్నాయినా సంబురంగా జేసుకుంటది. సంతోషమంటే కొనేటిదని అమ్మెటొండ్లు ఎప్పటిసందో యాదిల బెట్టిండ్లు. అరే భాయ్ పండుగా ఒక సంతే పండుగ ఒక ఈవెంటే పండుగంట్నే అదొక సందర్భం ఇగదియ్ అది జేబ్ల మీదకుర్కే కత్తెర పండుగంటేనే అంగటి సరుకయినంక అంగిట్లో ఏం మాటుంటది. సందట్లో ఏం సరుకుంటది సందిట్లో ఏం సుకముంటది. ఛాల్తియ్ పోనియరా భయ్ పండుగంటే ఉచితార్ధం రికాంగొచ్చేటి నాగా. బూసెన్నలు,బూందీలు, బోల్‌పేలాల కాలంగాదు దావత్ చేద్దాం నడువ్ ► 26-02-2014 http://ift.tt/1cnqm30 ( కారెడ్డం = పరాచకం; బూసెన్నలు=పల్లీలు / వేరుశనగగింజలు ; బోల్‌పేలాలు = బొరుగులు / మరమరాలు )
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnqm30
Posted by Katta
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnqm30
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి