- చిరాశ // ఎడారి బతుకులు // ********************************************* ఉగాదులే రాని యుగాలెన్నో?... వస౦తమే రాని వనాలెన్నో?..... దరహాసమే రాని పెదాలెన్నో?.... కలలు అసలే రాని కన్నులెన్నో?.... అమవసలే అన్నీ దివిటీతో వెదికినా దీపావళి కనరాదే వారి చీకటి జీవితాల్లో.... ఎ౦డమావులే అన్నీ ఎటుచూసినా ఒయాసిస్సులే కనరావే వారి ఎడారి జీవితాల్లో.... *********************************************** - {01/02/2014}
by Chilakapati Rajasheker
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nA7HbU
Posted by Katta
by Chilakapati Rajasheker
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nA7HbU
Posted by Katta
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి