పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జులై 2012, మంగళవారం

ఒక మాట


=> కవితలపై అభిప్రాయాలు, సూచనలు రాయండి. కవిత్వాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన వనరుల గురించి రాయండి.ఎందుకు బాగుందో, ఎందుకు బాగోలేదో చర్చించండి.!

=> కవిత్వం గొప్పగా వస్తోంది. అపుడపుడూ ఒక్కో కవితను చదివాక, అబ్బురం కలుగుతోంది.కవికి ఆ ప్రశంసను తెలపండి.!

=> కవిత్వంతోపాటూ కవిత్వవిమర్శకు కూడా 'కవి సంగమాన్ని' వేదికగా మలుద్దాం. ఈ వేదికకు ఒక ఉన్నత సాహిత్యవిలువను అలదుదాం!

1 కామెంట్‌:

  1. ఆర్.దమయంతి.4 ఆగస్టు, 2012 3:40 PMకి

    ' అద్భుతం గా వుంది ఈ చిత్రమిక్కడ!
    మంచి కవిత రాసుకోమంటోంది కురుస్తూ వాన!'
    కవి మిత్రులందరూ చూసి స్పందిస్తారనుకుంటా!
    ఎవరిదైతేనేం ఈ ఐడియా..వారికి నా ఆనంద వందనాలు!
    ఆర్.దమయంతి.

    రిప్లయితొలగించండి