నీటి మొహం చెరువులో ఎవరో రాయి వేస్తే ఏర్పడ్డ వలయాల్లా గుంటాయి మొహాలు నవ్వుతూ ... నవ్విస్తూ ... ఏడుస్తూ ... ఏడ్పిస్తూ ... తడి ఎండుతున్న నీటిలా .. . చెరువులో ఆకులా రాలితే బాగుండు నీటి మొహంలాగుంటుంది బతుకు 29 అక్టోబర్ 2000 హైదరాబాద్
by Satya Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tzy04b
Posted by Katta
by Satya Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tzy04b
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి