విజయ్ కుమార్ ఎస్వీకే **నచ్చని రాత్రొకటి** ఒకానొక నా చీకటిలో నేను- *** రహస్యం నక్షత్రాలూ వెలిగీ వెలగక- మబ్బు ముద్దలు తిని బలిసిన పందీ చంద్రుడు- నల్ల చీర కప్పుకు ఆకాశ రక్కసి రాత్రి- కమ్మిన నిశ్శబ్ధం భయంకర వేదన- మాటల్ని వురేసిన గాలి తాళ్ళూ- *** సాలె పురుగు గూడులో నేను- 02/02/14
by Vijay Kumar Svk
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kwQdL2
Posted by Katta
by Vijay Kumar Svk
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kwQdL2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి