కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ || While wandering in terrace A wonder ring on trees made me surprise along with sunshine Bird flow over head stone fall on my shoulder wounded me with shock appeared an angel from heaven recognised her to be my old friend bend downwith love __________________________________ **1604-1780 మధ్య ఓ కవి రాసిన పోయెం కు నా స్వేచ్చానుసరణ కవి పేరు మరిచిపోయాను. ___________________________________ ఒక శుభోదయాన అంతస్తులో సంచారం చేస్తూంటే, చెట్లపై ఒక అద్భుతం వలయం మెరుపులా కనపడింది సూర్యరశ్మి పాటు ఆశ్చర్యచకితుడయ్యాను నా తలపై ఓ పక్షి ఎగిరినట్లైంది ఇంతలో నా భుజం మీద రాతిముక్క బలంగా తాకినట్టుంది దిగ్భ్రాంతి తో నేను గాయపడ్డాను తేరుకుని చూస్తే స్వర్గం నుండి దిగివస్తున్న ఒక దేవదూత కనిపించింది ఆమె నా పాత స్నేహితురాలై ఉందని గుర్తించా! నా తనువు ఒంగిపోయిది ప్రేమతో! ________________________ 9 జూన్ 2014
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rZyumM
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rZyumM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి