పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Tirunagari Laxmana Swamy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tirunagari Laxmana Swamy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2014, శుక్రవారం

Tirunagari Laxmana Swamy కవిత

కలిస్తే మనం మనం కలువకుంటే జనం జనం కలిసి కూడ విడిపోతే బ్రతుకంతా రణం రణం

by Tirunagari Laxmana Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1srLQZ8

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Tirunagari Laxmana Swamy కవిత

మన మిచ్చిన చిన్నదైనా జీవితాంతం గుర్తుంటుంది ఇతరు లిచ్చినది ఘనమైనా మనసునుండి పోతుంది

by Tirunagari Laxmana Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyUmSz

Posted by Katta