పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Shiva Shannu Goud లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Shiva Shannu Goud లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జూన్ 2014, గురువారం

Shiva Shannu Goud కవిత

ఎండల్లో నడుస్తుంటే నీడైనావు ఒంటరైనప్పుడు తోడైనావు కారే కన్నీటిని తూడ్చే కొంగైనావు కష్టాల్లో సాయమందించిన చెలిమైనావు ..శివ.. 18/06/14

by Shiva Shannu Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWa1tU

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Shiva Shannu Goud కవిత

అలుపే ఎరుగని ప్రయాణం నాది అలుసటే తెలియని మనసునాది అలల్లే ఎగిసిపడే ప్రేమ ని నేను అలల్ని అక్కునా చేర్చుకోలేని తీరానివి నువ్వు నీకోసం నీ ప్రేమ కోసం ఎన్ని సార్లైనా పడుతూ లేస్తూ మళ్ళి పడుతూ పదే పదే నీ దరికి వస్తూవుంటా నువ్వు ఔనన్నా కాదన్నా ....శివ.... 13/03/14

by Shiva Shannu Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UCpJAv

Posted by Katta