పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Satya Murali Krishna Gorasa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Satya Murali Krishna Gorasa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2014, గురువారం

Satya Murali Krishna Gorasa కవిత

ఎర్రదనంతో కొత్త సూర్యుడిలా....ముందుకు దూసుకొచ్చి కండలు కదిలించి ... రక్తన్ని మరిగించి.... స్వేదన్ని చిందించి... పెట్టిబడి దారుల బొక్కసాన్ని.. నింపుతున్న ఓ కార్మికుడా.... నేడే....నీకు " మే డే ".... ...........ఎస్ .ఎం. కె. గోరస

by Satya Murali Krishna Gorasa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLlUSm

Posted by Katta