పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Saipramod Jayanth లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Saipramod Jayanth లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జూన్ 2014, మంగళవారం

Saipramod Jayanth కవిత

ఒక అమ్మాయికోసం ప్రాణాలు తీసుకోవటం లో ఉన్న తపన దేశాన్ని కాపాడటానికి ప్రాణం ఇవ్వగలిగితే అప్పుడే నువ్వు అమరుడివి అవ్వగలవ్ జయంత్

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1x1E9sq

Posted by Katta

Saipramod Jayanth కవిత

ప్రేమకు నిర్వచణమ్ ప్రేమించడం ఎలాగో అన్వేషించడమే జయంత్

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oSzvLd

Posted by Katta

Saipramod Jayanth కవిత

అశ్లీలత బొమ్మల పై కాదు మనసుల పై పడకుండా చూసుకోండి..! చూసే కళ్ళు ఆలోచించవు, ఆలోచించే మనసు చూడలేదు.. ! జయంత్

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kG4qTd

Posted by Katta

22, మే 2014, గురువారం

Saipramod Jayanth కవిత

మంచితనం చేతకానితనంలా మారితే , మనిషి మనసు పరికరంలా మిగిలిపోతే , మన ఆలోచనలే మన పతనానికి కారణం అవుతాయి, మనకెందుకులే అనుకునే వారు , మనకవసరం అని భావించే వారు తప్పక చూడాల్సిన "లఘు చిత్రం " చిన్న ప్రయత్నమే , కాని గొప్ప ఆలోచనగా భావించి మా ప్రయత్నాన్ని అభినందించండి -జయంత్ http://ift.tt/1gmekhA

by Saipramod Jayanth



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmekhA

Posted by Katta