పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ram Naresh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ram Naresh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జూన్ 2014, శుక్రవారం

Ram Naresh కవిత

కురవాలి వర్షపుజల్లు! కావాలి పన్నీటిజల్లు! -రాంనరేష్ 13*6*2014 కురవాలి వర్షపుజల్లు పులకించాలి పుడమిఒళ్ళు తొక్కాలి నదులు పరవళ్ళు నిండాలి ఇచటి సెలయేళ్ళు పెరగాలి ఇలపై పచ్చని పైర్లు కురవాలి రైతింట పన్నీటి జల్లు

by Ram Naresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pRRnE7

Posted by Katta

Ram Naresh కవిత

మనవిద్యాసంవత్సర తీరు ంరాంనరేష్ ం జూన్ వచ్చిందంటేబడికెళ్ళే హుషారు జూలైవచ్చిందంటే కొత్తపాఠాల జోరు ఆగస్ట్ వచ్చిందంటే వర్షాలతో బోరు సెప్టెంబరైతే సెలవులకై వేచిచూడు అక్టోబరైతే దసరాసెలవులజోరు నవంబర్ లో మళ్ళీ పాఠాలతోపోరు డిసెంబర్ లో షాణ్మాసికపరీక్షలకు తయారు జనవరిలో సంక్రాంతి సెలవులతో హుషారు ఫిబ్రవరిలో వార్షికపరీక్షలకు ప్రిపేరు మార్చిలో పునశ్చరణల జోరు ఏప్రిల్ లో పరీక్షల హోరు మేలో ప్రవేశపరీక్షల జోరు ఇదండీ మన విద్యాసంవత్సర హోరు

by Ram Naresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v7wG9q

Posted by Katta