పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Prabhakara Chary Anumula లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prabhakara Chary Anumula లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మార్చి 2014, శుక్రవారం

Prabhakara Chary Anumula కవిత

కలం పెడితే అక్షరం...అక్షరం కలిస్తె..పదం..పదం కలిస్తె పాదం..పాదం కలిస్తె వచనం...వాక్యం..వచనం పలికితే కవనం...కవనం కదిలితే పాట ..పాట పయనిస్తే ప్రశ్న...ప్రశ్న తేవాలి జవాబు...జవాబు నచ్చితె ఉదయం ...ఉద్యానవనం నచ్చని జవాబు ..కేక... కేకలు కలసి నినాదం...నినాదం కదిలించు పాదాలు...పాదాలు కలిసి ఉద్యమం...ఉద్యమం అంటే విప్లవం...విప్లవం అంటే ఇంద్ర ధనుస్సు...ఇంద్ర ధనుస్సు అంటే ఎరుపొక్కటే కాదు...మార్పు..మార్పు తేవాలి లోక హితం. ప్రపంచ కవితా దినోత్సవం ...శుభాకాంక్షలు.

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMdw1c

Posted by Katta

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Prabhakara Chary Anumula కవిత

శ్రుం.సం. నాకెన్నటికీ సరిపోలేదనిపిస్తుంది నీతో ప్రేమ........

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1edG8Nt

Posted by Katta

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Prabhakara Chary Anumula కవిత

అందరూ రావచ్చా.... అహ్వానం ఉన్నవాళ్ళేనా....తెలుపండి....

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MjkukO

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Prabhakara Chary Anumula కవిత

సంగమం నిన్నట్లాగే చూడాలనిపిస్తుంది...నాతో సంగమ వేళ.... నీ మవునం ...మాటా...వినాలనిపిస్తుంది...నీతో సంగమ వేళ...

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1guonwl

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

సరిపోలేదు...! నాకేన్నటికీ సరిపోలేదనిపిస్తుంది ...! నీతో ప్రేమ.

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/McrDTW

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

మేమేమైతే నీకేం? ఆకాశమంతా నీ వీపుగా పరుచుకున్నావేం...!? అటే చూసుకుంటూ ..ఇలా మేం భూమిపై పడిపోవాలనా ఏం...!?

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1guomZj

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Prabhakara Chary Anumula కవిత

నువ్వూ..నేనూ....తేడా... నువ్వో...!తాజ్ మహల్ వి ...! కదలవు...మెదలవు... మరి నేనో...!? గడ్డి పూవును...!? చిన్న అలజడికే తల ఉపుతాను...తనువర్పిస్తాను...తన్మయత్వం పొందుతాను.

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m2GJLQ

Posted by Katta

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Prabhakara Chary Anumula కవిత

అవనిలో సగం ...ఆకాశంలో సగం అని ఎవరన్నారు....! నేనైతే అన్నీ... నువ్వేనంటాను .....అంతా ..... నువ్వేనంటాను.!

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/M14sMi

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Prabhakara Chary Anumula కవిత

ఆడోళ్ళ ఆవల విసిరేయ తగునా...? ఆడ పిల్లలు నీకు వరుస పుట్టారంటు... ఆడోళ్ళ మెడ పట్టి ఆవలికి గెంటేసి... మరో ఆలికై చూసేటి మగాడా.... వద్దన్న నీకు ఏడంగ వచ్చురా ...మరో ఆడంగి...! ఆడనే నీ బతుకు ఆరంభమని తెలిసి ...! చనుబాలతో నీ బలుపు మొదలాఎనని మరచి... ముదితతో కలసి...మురిపాల అలసి... ఆడి..పాడి...ఆడదని...! ఆడిదని.....! ఆడ విసిరేయ తగునా...? సంపదల కలిమిని..మగటిమి లేమిని...! మృగ ..మగ... బలిమిని.... కళ్ళు మూసుకొని..! చిరునవ్వుతో....సహియించిన..! వసుధనే...! ఆవల విసిరేయ తగునా ,,,!?

by Prabhakara Chary Anumula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bVgmNY

Posted by Katta