పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Nakka Venkatrao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nakka Venkatrao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Nakka Venkatrao కవిత

ప్రేమా .. ఎండుటాకులా ఎగిరిపోతూ రాలిపోతాము ఆమాత్రం స్వేచ్చ కే చలించి పోయి గుండె తేలికైపోతుంది జీవిత పరమార్థమేదో అప్పుడే రూపు కట్టినట్టు.. మనసుని ముద్దాడి మమతలకోట కట్టినట్టు .. హమ్మో !ప్రేమ .. ప్రేమా .

by Nakka Venkatrao

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jF99aw

Posted by Katta

22, ఫిబ్రవరి 2014, శనివారం

Nakka Venkatrao కవిత

అగ్ని గుండె .. ఆకు రాలినంత సహజంగా టపుక్కున వెనక్కి తిరిగి చూడకుండా ఎలా వెల్లిపోతావో ... నిజమే .. అది ఎండి పోయిన పత్రహరితం నీది ..

by Nakka Venkatrao

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ha5m40

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Nakka Venkatrao కవిత

'కల' తల అలసిపోయిన సముద్రం ఆఖరి అడుగు ... తీరం ఎరుక తెలిసిన జీవితం మొదటిమెట్టు ... ప్రేమ 'అల 'జడులతో వేగలేక తీరంకేసి తల బాదుకుంటుంది .. సముద్రం 'కల'తల తో దిక్కు తోచక ప్రేమ కేసి ఆశ గా చూస్తుంది ... జీవితం -venkatrao nakka.31-12-2013.

by Nakka Venkatrao

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MmywCn

Posted by Katta

Nakka Venkatrao కవిత

'కల' తల అలసిపోయిన సముద్రం ఆఖరి అడుగు ... తీరం ఎరుక తెలిసిన జీవితం మొదటిమెట్టు ... ప్రేమ 'అల 'జడులతో వేగలేక తీరంకేసి తల బాదుకుంటుంది .. సముద్రం 'కల'తల తో దిక్కు తోచక ప్రేమ కేసి ఆశ గా చూస్తుంది ... జీవితం -venkatrao nakka.31-12-2013.

by Nakka Venkatrao

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlNyTy

Posted by Katta