పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
సుబ్బానాయుడు కంచర్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుబ్బానాయుడు కంచర్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

సుబ్బానాయుడు కంచర్ల కవిత

:putnam: // సౌభ్రాతృత్వం // _/\_ కంచర్ల ఎల్లలు చెరి పేయాలి యెల్లలోకా లొక్కటనాలి సుందర జగత్తు నిర్మాణానికి నడుంకట్టాలి నరుడీనాడు మానవ జాతుల మధ్యన పలు జీవన రీతుల నడుమన నవ సంస్కృతీ ధాతువుదయించాలి స్నేహ స్నేతువులే నెలకొల్పాలి అహింస పరమావధిగా హింసను విడనాడాలి విశ్వ శ్రేయస్సుకే అనివార్యం సర్వ మానవ సౌభ్రాతృత్వం. (^^^) 30.1.2014

by సుబ్బానాయుడు కంచర్ల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvPN7K

Posted by Katta