పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

పండని జీవితం సారవంతమైన నా జీవిత క్షేత్రం లో క్షణక్షణం క్రమక్షయమే ! గడ్డిపోచనైనా మొలకెత్తించని నా ఆలోచనా సేద్యానికి, ఈ గంభీర కాయం విదిల్చిన ఏ స్వేధబిందువూ సహకరించదు. కనీసం విత్తునైనా మొలకెత్తించని నా వేదనాశృవు, ఉష్ణరుధిరమై ప్రవహించినా ప్రకృతిలో ఏ అణువూ చలించదు !!

by విష్వక్సేనుడు వినోద్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p4itGA

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి