పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఫిబ్రవరి 2014, గురువారం

Mohan Ravipati కవిత

మోహన్ || సముద్రాన్ని తాగిన తీరం || ఈ రోజు నా సిరల్లో శిరసులు తెగిపడ్డ శరీరాలు స్రవించే రక్తం పరుగులెడుతుంది నా ధమనుల్లో దమనకాండకు గురైన దరిద్ర నారాయణుల రుధిర ధారలు ప్రవహిస్తున్నాయి. రెండిటిని కలిపి భరించే గుండె కావాలి. ఆ మండే గుండెలు చల్లారేందుకు ఘోష లేని సముద్రాలు కావాలి నాకో నిశ్శబ్దం కావాలి, నా గుండెల్లో మ్రోగే లబ్ డబ్ ల డప్పుల గీతం ప్రపంచమంతా ప్రవహించి , ప్రతి గుండె తో జత కూడి మరో సముద్రాన్ని సృష్టించాలి నాకో తీరం కావాలి. సముద్రాన్ని దశదిశలా విస్తరించే తీరం కావాలి ఇసుక రేణువుల్లో తడినింపుకోగల దాహంతో కూడిన తీరం కావాలి. తీరం దాహం తీర్చి సముద్రాలు ఇంకి పోవాలి ఆ దాహంతీరిన తీరంలో నేను సేదతీరాలి 20/02/2014

by Mohan Ravipatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MEwspp

Posted by Katta

Indravelli Ramesh కవిత

telanganaku jejelu. rendu pranthala prajalu kalisi melisi manchi bhavishyatthu nirminchukovali.sahithya subhakankshalu.-indravelliramesh, 20 feb 2014 at 10.47 pm

by Indravelli Rameshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bP3WwR

Posted by Katta

Saif Ali Gorey Syed కవిత

కవి అంటే ఎవడు? poem by GOREY SAIF ALI \u003C3 కవి అంటే ఎవడు రెక్కలున్న పక్షిలాంటోడు ఆఫ్రికాలో చెట్టైనా ... అమలాపురం లో కొమ్మైనా తనదే అనుకునే వాడు . కవి అంటే ఎవడు సరిహద్దురేఖలను పట్టించుకోకుండా... చల్లని వెన్నెలకన్నా గోప్పదైనాదేదో ప్రపంచానికి ఇచ్చేవాడు. . కవి అంటే ఎవడు పుట్టిన చోటనే బురదగుంటలా ఉండి పోకుండా పాయలు పాయలుగా మారి నలువైపులా పచ్చదనానికి జీవం పోస్తూ పారే జీవ నది లాంటోడు . . కవి అంటే ఎవడు ? ఏ రంగు తుమ్మేదవాలినా లేదా ఏ వర్గపు చచ్చిన మనిషి శవం పైన ఐనా తన పరిమళం లో మార్పు రానటువంటి సుకుమారమైన పువ్వులాంటోడు. . కవి అంటే ఎవడు ఒక ప్రాంతానికి రాజు లా కాకుండా ప్రతి పాపాయికి నచ్చే ఆకాశం లో తారలాంటోడు. . కవి అంటే ఎవడు? ప్రాంతాలను పట్టించుకోకుండా ఎక్కడ ప్రేమ లభిస్తే అక్కడ తన హృదయాన్ని వర్షించే మేఘం లాంటోడు. . కవి అంటే ఎవడు మెదడుకి గుండేకి మధ్యలో మంచి రక్తాన్ని మోసే నరం లాంటోడు. . కవి అంటే ఎవడు? ఎంతో మంది బాటసారులకు లక్ష్యానికి చేర్చే రహదారి చౌరస్తా లాంటోడు. . కవి అంటే ఎవడు ? చినిగిన అమ్మ చీరను అతుకులు వేసే సూది లాంటోడు. . కవి అంటే ఎవడు ? సీసానుంచి బయటకు రాగానే అనంతమయిన గాలితో కలిసి అనంతుడిగా మారిపోయే అత్తరు లాంటోడు. . కవి అంటే ఎవడు? మనసులని కలిపే పెదాలపైన చిరునవ్వులాంటోడు. . కవి అంటే ఎవడు? మనుషుల్ని కలుపుకుంటూ మనుషుల్లో మనిషి గా బతికే దేవుడు

by Saif Ali Gorey Syedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXML6F

Posted by Katta

Pusyami Sagar కవిత

నీడలు ______ పుష్యమి సాగర్ చీకటి ని మింగిన చంద్రుడు రక్షణ గా చుట్టూ చుక్కలు పగిలిన జ్ఞాపకాల శకలాలు నాలో కి ప్రవహించిన నువ్వు ... ఇంకిపోని అక్షరం పచ్చి గా కాగితం పై పిచ్చి రాతలా..!!! ిబ్రవరి 20, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dRQwyZ

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

కళ నిజమాయె *********** అరవై ఏళ్ళ కళ సాకారమైన వేళ అమరుల ఆశయాలు నెరవేరిన వేళ ప్రజాస్వామ్యం పండిన వేళ ప్రజా ఉద్యమం గెలిచిన వేళ తెలంగాణ పాట ఉప్పాంగిన వేళ తెలంగాణ రాష్ట్రం పురుడుపోసుకున్న వేళ అరవై ఏళ్ళ కళ సాకారమైన వేళ అమరుల ఆశయాలు నెరవేరిన వేళ ...................... ******** 20.02.2014

by Ravinder Vilasagaramfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OepFUt

Posted by Katta

Ajay Kumar Kodam కవిత

దిల్‌ కుష్‌.. ( 8.09 pm 20-2-14 ఈ క్షణాన నేను...) // అజేయ్‌ ఏంటో మనసంతా శూన్యంగా మారిపోయింది.. ఏదో తెలియని ఫీలింగ్‌.. ఆనందమే.. కానీ ఇంకా ఏదో వర్ణించలేనంత గొప్పగా... అనంత విశ్వపు దిగంతాల్లో .. ఒక ప్రశాంతత నిండిన ప్రదేశంలో.. ఒక్కడినే నిలబడి.. నన్ను నేనే చూసుకుంటూ.. నాతో నేనే మాట్లాడుకుంటూ.. ఏకంతంతరాల్లో .. నిశబ్దపు శృతిలయలను ఆస్వాదిస్తూ.. తెగ సంబరపడుతూ ఎగసెగసి పడుతున్న గుండెచప్పుడును.. అక్షరాలుగా చిత్రీకరించేందుకు ఉరకలెత్తుతూ.. ఇదీ అదీ అని చెప్పలేనంత.. ఉద్విగ్నానందం.. ఇప్పటికింతే.. // అజేయ్‌

by Ajay Kumar Kodamfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mvVrvd

Posted by Katta

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు || కొన్ని మూగతనాలు || వస్తూ... పరచుకున్న పచ్చికనంతా మూటగట్టి గుండె కు గ్రీష్మాన్ని కానుకగా ఇచ్చి వెళతాయి కొన్ని ఆకాశాన్నీ టాస్ వేసి వెన్నెల్లనీ వేకువల్నీ దోచేస్తాయి కొన్ని తొలి చిగురు చూపై వేరువరకూ చేరని నీటి ప్రేమౌతాయి మామూలుతనమవ్వలేని అనుభవాలన్నీ ప్రశ్నార్థకాలవుతున్నపుడు భారాల్ని రాసే ఘడియల్లో ఎన్ని పదాల్ని వూరడిస్తే ఓ కన్నీటి చుక్క కు తులాభారమౌతుంది..??? 20-02-2014

by Jayashree Naidufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXiJ2T

Posted by Katta

Rvss Srinivas కవిత

||రాత్రికి స్వాగతం|| రాత్రంతా చీకటిని చీలికలు చేస్తూనే ఉంటాయి కలలను వెదికే కనురెప్పల అంచులకత్తులు చీకట్లు నల్లని రుధిరాన్ని స్రవిస్తూనే ఉంటాయి కొత్తవేట్లకి అప్రయత్నంగానే సంసిద్ధమౌతూ కన్ను మూస్తే కనబడే దుస్వప్నాల కుత్తుకలను తెగనరుకుతుంటాయి సుస్స్వప్నాల కాల్పనిక ఖడ్గాలు తీయని స్వప్నసాక్షాత్కారం పొందని బాధతో కళ్ళు కక్కే ఆమ్లాల దాడులకి చెక్కిళ్ళు కాలిపోతూనే ఉంటాయి. మండుతున్న కలల పొగలు సుడులు తిరుగుతూ ఊపిరాడకుండా చేస్తాయి కళ్ళని. నిశను చీల్చినా రేయిని కాల్చినా కలలని వ్రేల్చినా కన్నులు నిప్పులు చిమ్మినా విషాదమే గెలుస్తుందని తెలిసినా... మడమ తిప్పని యోధునిలా కొత్త ఆశలు నింపుకుంటూ రెట్టించిన సమరోత్సాహంతో స్వాగతిస్తున్నాయి నా కన్నులు...మరో రాత్రిని సాదరంగా. ...@శ్రీ 20/02/2014

by Rvss Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eawLOE

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-29 సముద్రం లోపల అనంత సంపద ఉన్నది.. అంటున్నది ఆధునిక విజ్ఞానం! శోధిస్తే మనిషి అంతరాళంలోనే ఉన్నది అంతకుమించిన జ్ఞానం అన్నది ఋషిసమూహం..! కనబడుతున్న ప్రపంచాన్ని దాటాలంటే -ప్రపంచాన్ని అనుభవించడం కూడా ఒక మార్గమే,కొన్నిసార్లు ..! ---------------------------------------------- 20-2-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKA2cC

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

జీవితం ఎంత విచిత్రం అయింది పరీక్ష పెట్టి బ్రతకటం నేర్పుతుంది బాల్యం లో చదివిన తరువాత పరీక్ష అన్ని తెలిసిన సమస్యలే ముందుగా చదివి రాస్తాం , బాగా రాయాలి అనుకుంటాం కల్మషం ఎరుగని స్నేహాలు కరువై పోయినా ఈరోజుల్లో మంచి భవిష్యత్ కోసం మందలించే మాస్టారు తిరిగి రావు ఆ మధుర క్షణాలు నేస్తమా !!పార్ధ !!20feb14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKA0kT

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

చిరాశ // నా తెల౦గాణా .. // ************************** పౌరుషాల పురిటిగడ్డరోయ్ నా తెల౦గాణ తిరుగుబాటు తీర్థస్థలమురోయ్ నా తెల౦గాణ ఫ్యూడలిజ౦ తలను నరికెరోయ్ నా తెల౦గాణ పరుశురామ పరుషువేనయో నా తెల౦గాణ రజాకార్ల రెక్కవిరిచెరోయ్ నా తెల౦గాణ నక్సలిజ౦ నాటుతూటరోయ్ నా తెల౦గాణ నల్లబొగ్గు కోహినూరయో నా తెల౦గాణ NTPC వెలుగు దివ్వెరోయ్ నా తెల౦గాణ గోదారుల రహదారుల్లో నా తెల౦గాణ ప౦టచేల పాలపిట్టరోయ్ నా తెల౦గాణ మా౦డలికపు మకుటమేనయో నా తెల౦గాణ సాహిత్యపు సామవేదమే నా తెల౦గాణ **************************** -- {20/02/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKkS7d

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

నిద్ర నా పెద్ద కొడుకు వేదశీర్ష్ (ఇంటర్ సెకండియర్)రాసిన కవిత) చలి అనే దుప్పటి తోడైతే నిద్ర బండి టాపుస్పీడుతో దూసుకెళ్తుంది రగ్గు దానికి ఆక్సిలరేటర్ ప్రియమైన కలలే దానికి పెట్రోలు పీడకలలు హాల్టింగ్ స్టేషన్లు సమయానికి బ్రేక్ వెయ్యకపోతే నిద్రపోతు పేరే జీవితానికి పెద్ద ఆక్సిడెంట్ చిన్నపిల్లాడికి అదొక వరం బడిలో విద్యార్థికి అదొక అపరాధం. యువతకు అదొక శాపం ఎంత నిద్రపోయినా ఇంకొంచెం సేపు పడుకో అని మనసుతో పలికిస్తుంది. నిద్రపట్టని నాడు మాత్రం ప్రతిక్షణం ఒక కాళరాత్రవుతుంది. నార్కోటిక్ ల కన్నా పవర్ ఫుల్ మత్తుమందు నిద్రే పనిలేనివాడికి అదొక సుఖయాత్ర పనిముందుంటే అదొక భయంకర స్వప్నం అలారం క్లాకుల్లాంటి పదునైన ఆయుధాలైనా దానిముందు వెనక్కి పోవాల్సిందే తపనతో ఉన్న మనస్సే దాన్ని మట్టుపెట్టగల ఏకే 47 నిద్రబండిని మేనేజ్ చెయ్యడానికి డ్రైవింగ్ స్కూల్లుంటే బాగుండు నిద్రబండిని సరిగా తోలేవాడు కాలాన్ని జయించినట్టే! అందరికీ అవిరామ నిద్ర దొరికేది జీవితం ఆఖరుకే!

by Boorla Venkateshwarlufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKba4x

Posted by Katta

Nirmalarani Thota కవిత

లిప్త పాటు కళ్ళు మూస్తే చుట్టూ చుట్టేసే చీకటి . . మనసు లోతుల్లోంచి వెల్లువయ్యే నిశి . . తనువంతా పరుచుకొని పొరలు పొరలుగా తడుపుతూ తడుముతూ వెక్కిరిస్తూ వేదనవుతూ వికటాట్టహాసం చేస్తూ ఒక్క క్షణం స్వప్నమై మరు క్షణం శూన్యమై స్థభ్దమై ఒక్క క్షణం నీరవమై నిశ్చలమై నిగూడమై . . . నిర్మలమై ఒక్క క్షణం . . . ఒక్క క్షణం నా ఉనికిని ప్రశ్నిస్తూ పరిహసిస్తూ . . . తాను నిజమై నేను కరిగే నీడై . . కోల్పోయిన నా స్వీయత దూరపు నెలవంకైతే. . నిండిన మసక చీకటిలో అసహనపు దాహార్తిలో . . ఆరుబయట నే రాసుకున్న జాలిపాట విని రాలిన నక్షత్రాల సామీప్యంలా . . . చెదిరిన నది ఒడిలో నిశ్చల నక్షత్రపు ప్రతిబింబంలా . . . కూలిన స్వప్న సౌధాల పునర్నిర్మాణంలో అలసిన బేలగువ్వ లిప్తపాటు సేదకై సారించిన చూపుల్లా . . . నా భావాలు మనసైన మనసున్న మనిషిని చేరితే పొద్దున్నే కలల ముంగిట పూచే గుబాళింపు వనాలు . . వీచే పులకరింపు గీతాలు . . ఎగిసే జలదరింపు సాగరాలు . . కురిసే పలకరింపు జలపాతాలు . . ! ! నిర్మలారాణి తోట [ 20.02.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKkRjq

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

నిద్ర నా పెద్ద కొడుకు వేదశీర్ష్ (ఇంటర్ సెకండియర్)రాసిన కవిత) చలి అనే దుప్పటి తోడైతే నిద్ర బండి టాపుస్పీడుతో దూసుకెళ్తుంది రగ్గు దానికి ఆక్సిలరేటర్ ప్రియమైన కలలే దానికి పెట్రోలు పీడకలలు హాల్టింగ్ స్టేషన్లు సమయానికి బ్రేక్ వెయ్యకపోతే నిద్రపోతు పేరే జీవితానికి పెద్ద ఆక్సిడెంట్ చిన్నపిల్లాడికి అదొక వరం బడిలో విద్యార్థికి అదొక అపరాధం. యువతకు అదొక శాపం ఎంత నిద్రపోయినా ఇంకొంచెం సేపు పడుకో అని మనసుతో పలికిస్తుంది. నిద్రపట్టని నాడు మాత్రం ప్రతిక్షణం ఒక కాళరాత్రవుతుంది. నార్కోటిక్ ల కన్నా పవర్ ఫుల్ మత్తుమందు నిద్రే పనిలేనివాడికి అదొక సుఖయాత్ర పనిముందుంటే అదొక భయంకర స్వప్నం అలారం క్లాకుల్లాంటి పదునైన ఆయుధాలైనా దానిముందు వెనక్కి పోవాల్సిందే తపనతో ఉన్న మనస్సే దాన్ని మట్టుపెట్టగల ఏకే 47 నిద్రబండిని మేనేజ్ చెయ్యడానికి డ్రైవింగ్ స్కూల్లుంటే బాగుండు నిద్రబండిని సరిగా తోలేవాడు కాలాన్ని జయించినట్టే! అందరికీ అవిరామ నిద్ర దొరికేది జీవితం ఆఖరుకే!

by Boorla Venkateshwarlufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKba4x

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

నిద్ర నా పెద్ద కొడుకు వేదశీర్ష్ (ఇంటర్ సెకండియర్)రాసిన కవిత) చలి అనే దుప్పటి తోడైతే నిద్ర బండి టాపుస్పీడుతో దూసుకెళ్తుంది రగ్గు దానికి ఆక్సిలరేటర్ ప్రియమైన కలలే దానికి పెట్రోలు పీడకలలు హాల్టింగ్ స్టేషన్లు సమయానికి బ్రేక్ వెయ్యకపోతే నిద్రపోతు పేరే జీవితానికి పెద్ద ఆక్సిడెంట్ చిన్నపిల్లాడికి అదొక వరం బడిలో విద్యార్థికి అదొక అపరాధం. యువతకు అదొక శాపం ఎంత నిద్రపోయినా ఇంకొంచెం సేపు పడుకో అని మనసుతో పలికిస్తుంది. నిద్రపట్టని నాడు మాత్రం ప్రతిక్షణం ఒక కాళరాత్రవుతుంది. నార్కోటిక్ ల కన్నా పవర్ ఫుల్ మత్తుమందు నిద్రే పనిలేనివాడికి అదొక సుఖయాత్ర పనిముందుంటే అదొక భయంకర స్వప్నం అలారం క్లాకుల్లాంటి పదునైన ఆయుధాలైనా దానిముందు వెనక్కి పోవాల్సిందే తపనతో ఉన్న మనస్సే దాన్ని మట్టుపెట్టగల ఏకే 47 నిద్రబండిని మేనేజ్ చెయ్యడానికి డ్రైవింగ్ స్కూల్లుంటే బాగుండు నిద్రబండిని సరిగా తోలేవాడు కాలాన్ని జయించినట్టే! అందరికీ అవిరామ నిద్ర దొరికేది జీవితం ఆఖరుకే!

by Boorla Venkateshwarlufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKba4x

Posted by Katta

Vani Koratamaddi కవిత

అలా వెళ్ళి పోయావే ప్రాయం వస్తొందని పరవసించిపోయావే చేయూత నిస్తానని చేజారి పోయావే నునుగు మీసాలు చూసి ముసిముసిగ నవ్వావే మామాన మమ్మొదిలి మరలి వెళ్ళిపోయావే ఆసరా అవుతావని ఆశించేవేళ అగాధంలో వొదిలేసి అలా వెళ్ళి పోయావే చిలిపి చిలిపి చేష్టలతో మరిపించక మురిపించి మామనసుకు గాయంచేసి మౌనంగా వెళ్ళావే బాద్యత నాదేనన్నావు భరోసా కల్పించావు బందాలన్ని తెంచుకుని బాదలు పదుతు వెళ్ళావే vani, 20/2/2014.

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gK29bM

Posted by Katta

Thilak Bommaraju కవిత

My poem at saranga... తిలక్||నువ్వు మళ్ళీ -------------------- కొన్ని సంభాషణల వల్లో మరిన్ని సందిగ్దాల వల్లో నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు... అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను లోకానికి పరిచయం చేసుకునే మాంసపు ముద్దలా నువ్వుహించుకున్నపుడు నిన్ను మరచి నీది కాని స్తన్యంలోకి ఆబగా చొచ్చుకుంటూ వడగళ్ళ దాహార్థిని మునివేళ్ళ సందుల్లో బందిస్తూ పసిపిచ్చుక తపన అప్పుడనుకుంటావు నీకునువ్వుగా ఏదో సాదించావులే ఈ వెదవ జీవితాన ఎందరో మనసులకు అంత్యక్రియలు జరిపినతరువాత చినుకుల్ని లెక్కెడుతూ మబ్బుల్ని తోసేస్తూ దొరికిన కూసింత స్థలంలోనే ఆరడుగుల స్వార్థ పీలికలను ఒక్కొక్కటిగా నీలోకి చేర్చుకుంటూ ఒదిగిపోతావు మళ్ళీ నీలోకి నిన్ను దాచేస్తూ.... తిలక్ బొమ్మరాజు 10.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eWat3c

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

బస్సెక్కుతూ వానపడుతుందెల్లునాన్న అంటే రాలిపడ్డ చినుకులన్నీ వానవేం కాదన్నావ్ కొన్ని జననాలు , మరణాలూ , ఇంకొన్ని కారణాలు కనుగుడ్డుమీద పురుడేసుకుని జర్రున జారిపడతాయన్నావ్ నేన్నవ్వి తత్వమా అని ప్రశ్నిస్తే తలెత్తి చూసిన నీ కళ్ళలో కన్నీరవుతున్న సందర్బాలు అపుడు నిన్ను చూస్తే నాకు మాటరాదు నీలాగ కన్నీళ్ళూ కారవు ఉబికి వస్తున్న దుఃఖమంతా దాచేసి గొంతులో ఉంచుకుని గుటకలేస్తాను కనీసం ఒళ్లన్నా తుడవని నన్ను మాయతడితో ఎత్తుకున్నాక ఏమనిపించిందీ అనడిగాను ఇంకా దానికి సమాదానంగా ఏళ్లకొద్దీ ఏడుస్తున్నావ్ మొన్నీమధ్య కన్నాలమ్మ చెట్టు దగ్గర బొట్టెట్టి సాగనంపుతూ సంతోసాలూ దుఃఖాలు సమానమని చెప్పింది ఇన్నాక బాదేంలేదు నాన్న అంటుంటే , మళ్ళీ పుట్టానని ముద్దెట్టుకున్నావు మరణాలు మనం మరువలేం ఈ పూట దుఃఖానికే కాదు బాగుండి నవ్విన పతిసారీ నీ ఉనికి చేత నాకళ్ళలో నీల్లొస్తాయి (పొద్దున్న పోన్జేసి ఒక ఆత్మ శాంతించి సరిగ్గా రెండేళ్ళు కదా, ఇవ్వలంతా నవ్వుతుండ్రా అన్నాడు. కృష్ణవేనికి నివాళులిచ్చేసాడని అర్ధమై నవ్వేసాను ) 20/02/2014

by కాశి గోవిందరాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeVeYs

Posted by Katta

Lingareddy Kasula కవిత

Invitation to attend Dr. Kasula Linga Reddy's Poetry Book Release "IDUPU KAYITHAM" By Etela Rajender, K. Srinivas & Allam Narayana at PRESS CLUB Basheerbagh, Hyderabad. On 23rd February, 2014, 5 PM

by Lingareddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d36XUW

Posted by Katta

Kavi Yakoob కవిత

''ఒక వస్తువుని ఒక రూపంలో చెబితేనే అందం వస్తుంది. నేను ఎమోషన్ తో రాస్తాను. ఎమోషన్ -వస్తువుకో రూపాన్ని నిర్ణయిస్తుందేమో !" -ఒక ఇంటర్వ్యూలో శివసాగర్ .

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiZRQv

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d33ypb

Posted by Katta

Krishna Mani కవిత

చినుకులు *********** చిగురుటాకుల పైన చినికులు ! చిన్నారుల కళ్ళలో తళుకులు ! చిన్నదాని యదలో వణుకులు ! చిరునవ్వుల రైతు చిందులు ! కృష్ణ మణి I 20-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l05N4N

Posted by Katta

Vani Koratamaddi కవిత

అలా వెళ్ళి పోయావే ప్రాయం వస్తొందని పరవసించిపోయావే చేయూత నిస్తానని చేజారి పోయావే నునుగు మీసాలు చూసి ముసిముసిగ నవ్వావే మామాన మమ్మొదిలి మరలి వెళ్ళిపోయావే ఆసరా అవుతావని ఆశించేవేళ అగాధంలో వొదిలేసి అలా వెళ్ళి పోయావే చిలిపి చిలిపి చేష్టలతో మరిపించక మురిపించి మామనసుకు గాయంచేసి మౌనంగా వెళ్ళావే బాద్యత నాదేనన్నావు భరోసా కల్పించావు బందాలన్ని తెంచుకుని బాదలు పదుతు వెళ్ళావే vani koratamaddi 20/2/2014

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jK1XZZ

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। ప్రేమ గాయం ।। ------------------ ఈ నేలంతా ముల్లెప్పుడు మొలిచాయి ? నేను చేరేదెలా ఆవలికి ? ఆ నివాసంలోనే కదా నా హృదయం వుండేది దాన్ని విసిరేసారా .. !? చిదిమి పారేసారా .. !? ఇప్పుడు దాన్ని వెలికితీసే సత్తువ ఎవరిస్తారు నాకు ? మరిచిన ఆ మనిషా ? విరిచిన ఆ మనసా ? వసంత కాలాలన్ని పచ్చని ఎడారులేనా !? వెన్నెలవొలికి పాలు పారబోసుకున్న రేయిలన్నీ అమావాస్య చీకట్లేనా !? నీ కురులు వర్షపు నీటిలో కదలాడే శ్రావణమేఘాలు కాదా !? నన్నుముంచే జడివానా !? మరైతే నా మనసెందుకు అలా తలచింది ? ఇలా వగచింది. విరికన్నెల పలకరింతలన్నీ భూటకమేనా ? వెండివెన్నెల కాంతులన్నీ బ్రాంతియేనా ? నువ్వు కోరుంటే నా హృదయాన్ని నీ కసికి .. ఒక్కొక్క ముక్కగా కోసిచ్చేవాన్ని నువ్వు అడిగుంటే నా ఆకరి రక్తంబొట్టు వరకు పిండి రక్తతర్పణం చేసుండేవాన్ని కదా ! సుమన సుందర రాగాలన్నీ మరణమృదంగ .. గీతాలుగా ఎందుకు మార్చావు ? నా బ్రతుకంతా చితిమంటల .. మృత్యుధ్వనులతో ఎందుకు పేర్చావు ? నన్ను చిత్రవధ చేసేందుకు సున్నితమైన మనసుని శిలగా మార్చుకోకు పవిత్ర ప్రేమను బలిగా చేయకు ! (20-02-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZYPg0

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***ధన్యం*** పుట్టుక మొదటి పేజి చావు చివరి పేజి మధ్యలో బతుకంతా రాజీ..! మొదటి పేజి నీ సొంతం కాదు చివరి పేజి నీ సంతకం ఉండదు. మద్యలో..మిథ్యలోనే.. నీకు ఇష్టమైన రాత రాసుకో, జీవన వనంలొ.. నీకు ఇష్టమైన కోత కోసుకో.! కలల డాలు అడ్డుపెట్టి, కఠినమైన నిజం కత్తిదెబ్బ కాచుకోలేవు.! ఉత్తినే మొరిగే కుక్కలను మెత్తగా జవాబు చెప్పి నోరు మూయించలేవు...! ఒకప్పుడు రాజీ పడని రాజులా బతికానని, ఇక ఎప్పటికీ మాజీ కాబోనని భ్రమపడకు.! మొదటి పుటనుండి,చివరి పుట దాకా.. ఆపకుండా చదివించగలిగితే నీ బతుకు పుస్తకం.. నీ జన్మ ధన్యం..!!..20FEB2014.

by Sateesh Namavarapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gYwanA

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || జ్ఞాపికలు - శ్రీశ్రీ మాటల్లో || 1. ఇవాళ కవిత్వం రాయాలంటే ఉత్సాహం ఒక్కటే చాలదు. విప్లవ చైతన్యం కూడ కావాలి. ఈ చైతన్యం '' మార్క్సిస్టు సిద్ధాంతంతో వెలిగించబడినప్పుడే కవిత్వం ఉన్నతో్న్నత శిఖరాలనందుకోగలదు '' (విప్లవం వర్థిల్లాలి కవితా సంకలనం - ముందుమాట 8.2.1972) 2. కళ్లకు కట్టే విధంగా దృశ్యాలను చిత్రించడం ఒక్కటే కవికి లక్షణం కాదు. అతని భావవాహిని సవ్యమైన మార్గాలు పట్టిందా లేదా పెడ దారులు తొక్కిందా అన్నది కూడ ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో గురజాడది సంపూర్ణమైన ప్రగతి దృక్పథం. (ముత్యాల సరాలు సపుటికి పరిచయం - జూలై 1958) 3. '' మాత్రా ఛందస్సులో, వాడుక భాషలో నేను మొట్టమొదట రాసిన గేయాల్లో మొట్టమొదటిది '' నేను సైతం '' దీని ఛందస్సు ముత్యాలసరం. ఆ చందస్సులోల్ని ఒకటి రెండు పాదాలతోనే ఎంత వైవిధ్యం సాధించ వచ్చునో తెలుసుకున్నప్పుడు నాకాశ్చర్యమూ, ఆనందమూ కలిగింది. వైజ్ఞానికుడు ఒక కొత్త సత్యం కనిపెట్టినపుడు పొందే సంతృప్తి అప్పుడు కలిగింది '' - శ్రీశ్రీ 4. '' రచనకు ముందు రచనా నిబంధనలతో గింజుకోవడం మంచిదికాదు. ఈత నేర్చుకోడానికి మార్గం సాహసించి నీళ్ళలోకి దూకడమే. అసలు రహస్య మేమిటంటే ఎంత చేయి తిరిగిన రచయితైనా అలా రాయాలో చెప్పలేడు. '' ( శ్రీశ్రీ - వారంవారం వ్యాసక్రీడలు ) 5. '' కథలో, కవితలో ఊహాగానం వద్దు. నాటకాలలో మితిమీరిన కల్పన చేయొద్దు. నేటి సమాజం, ఆర్థిక వ్యవస్థ పరిస్థి్తుల దృష్ట్యా వాస్తవిక దృక్పథంతో రచనలు చేయాలి. రచయితలపై సమాజపు ప్రభావం అనివార్యంగా వుంటుంది. '' ( కొత్త కెరటం - శ్రీశ్రీ ఉపన్యాసాలు) 6. '' కాలానుగుణంగా ఛందస్సు మారుతూ వుంటుంది. ఛందస్సు కవిత్వం కాదు. కవిత్వానికి ఛందస్సు వాహనం. వాహనం అనేక రీతులు '' (కవిత్వమూ, ఛందస్సూ - 24.10.69 తెలుగు వార పత్రిక) 7. '' కవి ధరించాల్సింది కలమా? ఖడ్గమా? అనే ప్రశ్నకు కలమే అని జవాబివ్వటం చాల సులభం. కాని ప్రతి జాతి జీవనంలోనూ ఒక్కొక్క పరీక్షాసమయం వస్తుంది. అప్పుడు కవి అన్నవాడు కలం పరేసి కత్తిని ధరించవలసిందే (అనంతం - శ్రీశ్రీ) _________________________________ (శ్రీశ్రీ సాహిత్యనిధి సౌజన్యంతో ) _________________________________ 20-02-2014 ఉదయం 10.00

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d2Eyyk

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OcxE4k

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hx1jSK

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJNjm

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJN2T

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hx1jCa

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hx1hdz

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hx1hdn

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hx1gX5

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJJA4

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJJjD

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJJ3d

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUJLId

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||సమైక్యత Vs అనైక్యత|| ఫేటేల్మని పాంజియా పగలకపోతే, ఖండాలకి రూపుండేదా ? ఈ జగతికి కళ వుండేదా ? సమైక్యతని ఏడ్చేవారో, అనైక్యతని అరిచేవారో ఎవరూ లేని ఆది కాలమది. ** రోడ్డెమ్మట నడిచేవానికి, ప్రతిక్షణానికి దిక్కుమారదు నడిసంద్రంలో ఈదేవానికి, భూభాగాల జాడే దొరకదు ఓపికలేక అద్దం పగిలితే, ఎవడి ముక్కలో వాడి ముఖాలే ఎన్ని వదిలినా, కొన్ని కలిపినా, కష్టం - కనుమరుగై పోదు రాజ్యం - రమణీయం కాదు ** సగం రాష్ట్రాన్నే దేశంగా రూపొందించేసామే కూలిన గోడల దేశాన్నొకటి మొన్ననే చూశామే ఎంత పట్టినా పాకిస్తాను పొరుగైపోలేదా ? గాండ్రించిన రష్యా నేడు కుదేలు కాలేదా ? అడగ్గానే తెల్లోడు స్వాతంత్ర్యం ఇచ్చాడా ? నల్లోడొకడు గద్దెనెక్కితే దేశం సుభిక్షమయ్యిందా ? బూతులతోటి భూభాగాలు బద్దలు అవుతాయా ? గతకాలపు రాజ్యపు హద్దులు ఇంకా మిగిలే వున్నాయా ? విడిపోతే స్వర్గం రాదు – కలిసున్నా సౌఖ్యం లేదు. ఏ స్వార్థంతో లురేషియా ముక్కలైపోయిందో, ఏ తంత్రంతో హిమాలయాలు పైపైకీ ఎగశాయో,. ఎత్తులు, పై ఎత్తులలో - అరువుబతుకులా ఆకలుండదు, ఆకలే లేని రోజున, ఆమరణ దీక్షకు విలువ వుండదు. గందరగోళపు వ్యాఖ్యానాలు, ఉత్తకూతల ప్రేలాపనలు జగడం ప్రాణసంకటం, నిబద్దతే ప్రశ్నార్థకం. ** జీడిపాకమై సాగే కథలో చివరి మలుపులో ఏముందో రెండు పిల్లుల కలహపు కథలో లబ్ధిపొందిన కోతేదో విడిపోయే రోజొకటొస్తే, ఆనందంగా విడిపోదాం / విద్వేషంతో కొట్టుకు చద్దాం కలిసుండటమే తప్పనిసరైతే అన్నదమ్ములుగా జీవిద్దాం / రాష్ట్రం రావణకాష్టం. **** రాజ్యలక్ష్మికి మనసు వుండదు కష్టజీవికి రాజ్యముండదు. కరుకు గుండెలో కవితలుండవు కవుల కలాలకు కుట్రలుండవు. Feb 2013 Note: 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఖండాలు కలసివుండేవి, దాన్ని పాంజియా అంటారు,.మొదట పాంజియా రెండు ముక్కలయ్యింది. అవి గోడ్వానాలాండ్, లురేషియా. 50 లక్ష్లల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికాలో భాగంగా వున్న ఇండియా, ఆసియా ప్రాంతాన్ని ఢీ కొట్లడం వలన హిమాలయాలు ఏర్పడాయి ( కాంటినంటల్ డ్రిఫ్ట్ సిద్దాంతం ప్రకారం) ------------------------------------------20/2/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTVks1

Posted by Katta