పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఫిబ్రవరి 2014, శనివారం

Balu Vakadani కవిత

Kavi Sangamam Series-13 Photos

by Balu Vakadanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gEsyHs

Posted by Katta

Vijay Kumar Svk కవిత

thanks a lot to kavi sangamam..... spcl tnx to Kavi Yakoob sir :) salaaam...

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Mn7sTw

Posted by Katta

Arcube Kavi కవిత

గంతె -------------ఆర్క్యూబ్ ఎంత ముత్తమంత దేన్ని దగాపడ్డ మట్టిని దేంతో ఎన్నీలతో ఏంజెయ్యాలె ముట్టియ్యాలె మరి ఎన్నీల కవితతో.. బతుకుని.

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cIO1e9

Posted by Katta

Jyothirmayi Malla కవిత

ప్రేమధ్యానం ||జ్యోతిర్మయి మళ్ళ|| నులివెచ్చని మనప్రేమను ధ్యానంలో చూసుకోనీ చెలిమెచ్చిన తలపులనొక కావ్యంగా రాసుకోనీ విరిచూపులు విసిరినపుడు ఎదలోపల సరిగమలు కంటిమెరుపు పూయించిన కుసుమాలను కోసుకోనీ నినుచేరిన క్షణమందున అణువణువూ తరించెను నాచేతులనేదండగ నీమెడలో వేసుకోనీ చెలివలచిన ప్రేమికుడవు హరివిల్లై విరిసావు పదిలముగా నీచిత్రమె మదినిండా గీసుకోనీ నాయెదలో నీతలపులు తుమ్మెదలై చరించెను వికసించిన నా ఆశలు నీవశమే చేసుకోనీ ఇద్దరొకటై మాయమయెను లోకమిపుడు చిత్రంగా నాదేహములోనెనేను నీఊపిరి తీసుకోనీ

by Jyothirmayi Mallafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NPrAhU

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-27 ప్రతి ఇంటిలోనూ కావలసినంత చెత్త ఉన్నది.. ప్రతి ఇంటిలోను కావలసినంత జ్ఞానమూ ఉన్నది.. నా ఇల్లు నాకు కూరిమి నీ ఇల్లు అంటే నీకూ అంతే ఇంటిని కాదని బయటికి రావాలంటే కొంత అరాచకమూ కావాలి.. నేనిక్కడ ఇల్లు అన్నది మతం గురించి..!! -------------------------------------------------- 15-2-2015

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jms3SE

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

అమ్మను నేను--- అంగడి బొమ్మను కాను కవితను మీరిప్పుడు యూట్యుబ్ వీడియోలో వినవచ్చు చూడొచ్చు ..... Nirmalarani Thota తోట నిర్మలా రాణి గారు పాడిన ఈ గేయాన్ని విన్నాక కల్లుచెమ్మగిల్లకుండా ఉండవు .... మహిళలు పడే వేదనను ఈ విధంగా చేయ్యగలిగాము!! ..రెండురోజుల్లోనే దాదాపు వెయ్యిమంది చదివిన ఈకవితను ..వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ....స్త్రీలపట్ల గౌరవమున్న వారు ....స్త్రీమూర్తులు ..అక్కలు చెల్లెళ్ళు ప్రతిఒక్కరు చదివి, విని ..మీ అమూల్య అభిప్రాయాన్ని తెలపవలసిందిగా మా మాప్రార్థన........మీకు నచ్చితే తప్పక షేర్ చెయ్యండి ..లింక్స్ ఇవ్వండి ..గ్రూపుల్లో పోస్ట్ చెయ్యండి ....మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి . http://ift.tt/1gKo80l

by Laxman Swamy Simhachalamfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gKo80l

Posted by Katta

Aruna Naradabhatla కవిత

ఒక్క రోజు పండగ _________________అరుణ నారదభట్ల ఈ ఏడాదికి ఓ వాన వెలిసింది! ఇదో జాతీయ పండగలా మనసులను నిండుగా తడిపేస్తూనే ఉంది! ఒక్క 24 గంటలు సరిపోయేదా ఒక పదం రెండు అక్షరాలు నాలుగు మాటలు...తీర్చుకునే కోరికలు అర్థం మారిన అపురూపం ప్రేమ! ఓ శ్వేతపత్రంపై సంతకం చేసినట్టు ఎప్పుడూ పరధ్యానంలో మనసును ముంచేసేది ప్రేమ! ఏదినిజం...ఏది అబద్ధం తెలిసేలోపే జీవితాలు తెల్లారిపోతున్నాయి! ఓ గ్రీటింగ్ కార్డ్...ఓ చిలిపి చూపు... ఆపై ఓ చిరునవ్వు....అందమైన బంధం అంటూ హత్తుకుని పార్కులవెంట నాలుగు నెలల షికార్లు... ఆపై బోలెడన్ని పుకార్లు.... అటకెక్కే పుస్తకాలూ..చేజారే జీవితాలు! **** దేశాలు కూల్పొయిన చరితలు ప్రేమ! అందరాని చందమామను నేలకు దింపినా అపురూప కట్టడాలు గురుతులుగా కట్టించినా ఆశలు ఆవిరైన దేవదాసులను చూసినా లైలా మజ్ఞూల ప్రేమ కావ్యం చదివినా గుర్తొచ్చే మాధుర్యం ప్రేమ! నిండైన హృదయాల పండగ ప్రేమ ఒకరికి ఒకరై నడిపించేది ప్రేమ లేకున్నా ఉన్నట్టూ...చివరివరకూ జ్ఞాపకాల్లో నిలిచేది...కదిలించేదీ ప్రేమ! ....... ఇప్పుడు జారిపోతున్న జాబిలి నేలరాలుతున్న విలువ...ప్రేమ పూటకో రంగు మారే ప్రేమ కాసులకు...కోరికలకు అమ్ముడుపోయిన ప్రేమ... నమ్మకంకరువైన ప్రేమ... రాకాసి కాలానికి దాసోహం ప్రేమ క్షణానికో వింత లక్షణం! అప్పుడూ..ఇప్పుడూ..ఎప్పుడూ.. ప్రేమ ఒక కొత్త సృష్టి కావ్యమే నేమో... కాలం మారినాకొద్దీ చూసే ఫ్రేములు మారుతూనే ఉన్నాయి పాపం ప్రేమే...అలాగే ఓ పదం...రెండు అక్షరాలు...! 15-2-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkXgFL

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

-- చిరాశ // వస౦తమే వచ్చెను చూడు // **************************** ఎదమీటెను తుమ్మెద రాగ౦ మదినదిలో పెరిగెను వేగ౦ కవి హృదయ౦ ఉప్పొ౦గి౦ది కవితావని విరబూసి౦ది శిరసొ౦చెను శిశిర౦ నేడు వస౦తమే వచ్చెను చూడు *************************** -- {15/02/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NP4urT

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

*ప్రేమ కోసం ఒక రోజు*బూర్ల వేంకటేశ్వర్లు* మనిషికొక పుట్టిన రోజున్నట్టు ప్రేమకొక పుట్టిన రోజుండడం అది కొవ్వొత్తై కరిగిపోతూ నాకోసం వెలగడం ఆ వెండి వెలుగుల్లో హృదయం తెల్ల పావురమై ఎగరడం ఎంత గగుర్పాటు ఎవరైనా ఒకనాడు చూపుల్లో తేనె సముద్రపు నావ వలె చిక్కిపోయి నవ్వుల్లో మైమరచి కదలని కన్నులా నిలిచిపోయి మాటల్లో కాలమంతా పూలవర్షమై కురిసిపోయి నిలువెల్లా పాదపీఠి దగ్గర పూవులా ఒదిగిపోతే అది ప్రేమ కాక మరేమిటి? దిగంతాల ఆవలి పాలమీగడల సౌందర్యం వొళ్ళో తలదాచుకున్నట్టు బంగారు జలపాతాలు చుట్టు ముట్టి హృదయం స్వర్ణ కాంతి మయమైనట్టు సమ్మోహన పూల సౌరభం లోబరచుకున్న కాంక్షల పరిష్వంగంలో దేహం నీటిమీది ఆవిరై తేలినట్టైతే అది ప్రేమ కాక మరేమిటి? చెంపమీద నెమలీకలు కదిలినట్టు కంఠంమ్మీద ముని వేళ్ళతో నిమిరినట్టు హృదయం మీద తారాడే మెత్తని స్పర్శ ప్రేమ కాక మరేమిటి? ఒక రోజుతో అలసిపోతే ఒక రోజాతో విసిగిపోతే పర్సు ఖాళీ అయి వెల వెల పోతే కత్తులు నూరితే కాట్నాలు పేరిస్తే కోర్కెలన్నీ తీరిపోతే కొలతలన్నీ మారిపోతే నేల రాలే తోకచుక్క ప్రేమ కాదు కదా! అది విశ్వాన్ని చుట్టిన అనంత వస్త్ర చైతన్యం మనుషుల్లో పసిపాపల కళ్ళలాంటి నైర్మల్యం భూమ్మీద ఉచితంగా దొరికే కైవల్యం ప్రేమ కోసం ఒక్కరోజుండడమేమిటి? సమస్త మానవాళి హృదయాలింగనం కోసం నేను రోజూ ఒక రోజాపువ్వుతో ప్రేమగా ఎదురుచూస్తుంటాను. తేది: 14.02.2014

by Boorla Venkateshwarlufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlNALm

Posted by Katta

Nakka Venkatrao కవిత

'కల' తల అలసిపోయిన సముద్రం ఆఖరి అడుగు ... తీరం ఎరుక తెలిసిన జీవితం మొదటిమెట్టు ... ప్రేమ 'అల 'జడులతో వేగలేక తీరంకేసి తల బాదుకుంటుంది .. సముద్రం 'కల'తల తో దిక్కు తోచక ప్రేమ కేసి ఆశ గా చూస్తుంది ... జీవితం -venkatrao nakka.31-12-2013.

by Nakka Venkatraofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MmywCn

Posted by Katta

Nakka Venkatrao కవిత

'కల' తల అలసిపోయిన సముద్రం ఆఖరి అడుగు ... తీరం ఎరుక తెలిసిన జీవితం మొదటిమెట్టు ... ప్రేమ 'అల 'జడులతో వేగలేక తీరంకేసి తల బాదుకుంటుంది .. సముద్రం 'కల'తల తో దిక్కు తోచక ప్రేమ కేసి ఆశ గా చూస్తుంది ... జీవితం -venkatrao nakka.31-12-2013.

by Nakka Venkatraofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlNyTy

Posted by Katta

Manjunadha Reddy కవితby Manjunadha Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkpsJ2

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని// నోట్లు నిండి నీతులు చెప్పిన జేబు నేనే ప్రశ్ననెదుర్కోలేక పారిపోయిన జవాబు నేనే మనిషికంటే చెడ్డది డబ్బు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. సమైకాంద్రని రాష్ట్రపతి పరిశీలిస్తానన్నారన్న నేత నేనే 60ఏండ్ల ఉద్యమానికి రాష్ట్రపతి సానుకూలమన్న నేత నేనే ఇరుపక్షాలకీ మిగిలే చీడ రాజకీయం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని......06.02.2014. కూటికోసం నీడకోసం కట్టుకున్న చీమలపుట్ట నేనే ధౌర్జన్యంగా ఆక్రమించుకొన్న విషపునాగు నేనే బలవంతుడే గెలుస్తాడన్న పకృతి నియమం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ వంద గొడ్లు తిన్న రాబందు నేనే గాలి వానకు చచ్చిన ఆకాశరాజు నేనే గెలుపు ఓటముల శాసనకర్త పకృతి ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ సమాధుల కోసం లక్షలు గుమ్మరించే నవాబు నేనే పన్ను వసూళ్ళ కోసం రజాకార్లను నియమించే గరీబు నేనే రాజులు మారినా ఏలుబడి తీరు మాత్రం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ మల్లెలంటే పడిచస్తానన్న పడతి నేనే మొక్కలకి నీళ్ళు పోయని ఇంతి నేనే మక్కువంటే ప్రాణం పోయడం/ఇవ్వడం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ.....12.02.2014. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది నేనే ఆత్మరక్షణ కోసమని పెప్పర్ స్ప్రే వాడిందీ నేనే భగత్ సింగ్ మాత్రం ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ...14.02.2013. విడిపోయో సమైక్యంగానో కలిసుందామన్నది నేనే ఉద్యమాల పేరుతో విషబీజాలు నాటుతున్నదీ నేనే బూతుమాటతో దెబ్బతిన్న మనోభావాలు మాత్రం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ...15.02.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlxnFM

Posted by Katta

Pusyami Sagar కవిత

!మనసు అద్దం ! _____పుష్యమి సాగర్ నువ్వు మిగిలించినది జ్ఞాపకమే కాదు , గాయం కూడా... తడవ తడవ కు గతాన్ని గుండె నుంచి .తవ్వుతూ కళ్ళు కన్నీళ్లను మోస్తున్నాయి !!! విధి రాసిన రాత కి చెరిగిపోయిన గీత ను నేను అంతర్జాలం లో ఓ బిందువు వై నా చుట్టూ నేను తిరుగుతున్నప్పుడు భూమి లా నన్ను చుట్టుకున్నావు !!!!... పగిలిన ముక్కల్ని అతికిస్తు యత్నిస్తున్నా నిత్యం మనసు ని నాలో నే ఉంచుదామని కాని సీతాకోక చిలుక లా నీ గుప్పెట్లో నా శ్వాస !!!! వంటి నిండా ప్రేమ ని నింపుకొని నీ కలల సంద్రం లో ఈదుతున్నప్పుడు నా ఉనికి నీకు బోర్ కొట్టించింది ఏమో మెల్లగా నా నుంచి అడుగులు దూరంగా ... నన్ను కాలుస్తూ ..మరొకరి ఉహల్లొ నువ్వు రోజు రోజు కి ప్రేమ దారం తెగిపోతు చిన్నది గా మారింది కదా ..?. ఓ శుభ రోజు నువ్వు మొహం పై విసుగు ని తెచ్చుకొని "break up" now we are friends ! అన్నప్పుడు గొంతెత్తి అరవాలని వున్నది మొదట నేను అభావం గా వెళ్తున్నప్పుడు నన్ను ప్రేమ ఊబి లో దింపి ఇప్పుడు మన మధ్య ఏమి లేదు నేను తుడిచేసాను అని నిర్దయగా మనసుని చిదిమేసి నా తో పంచుకున్న తియ్యని ఊసులు నువ్వు మరొకరి కి పంచుతున్నప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను ప్రేమ పేరు తో వెర్రి వాడు గా మారనే అని , "sorry, I got mistake, you are not right person! no more love in our relation, just a friend ! అని మొహం మీద ఉమ్మేసి చెప్పినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను అనవసరం గా నా జీవితాన్ని రిస్క్ లో పడేసాను అని, ... మరో ప్రేమ దాడి కి నువ్వు సిద్దమవుతు ... మాటలు కులుపు తు ... తియ్యని జీవితానికి దారులు వేసుకున్నావు కాని నేను కూలిపోయిన కలల మీద ఆవిరి గా మారుతున్న ఆశల ని పొదివి పట్టుకొని ఏడుస్తున్నాను దేవుడా !!!! ఎప్పటికి నా గుండె ను నా దగ్గరే ఉంచు ప్రతి ముక్క ని ఒక్కటి గా చేసి మళ్ళీ పుడతాను నా కోసం ... ఫిబ్రవరి 15, 2014 (break up ayina, prema lo vodipoina prathi okkalki ee poem)

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f43oSJ

Posted by Katta

Maheswari Goldy కవిత

HONEST LOVE…!! MAHESWARI GOLDY. Thank god…!! No words to me right now For the first time in my life Dark lessened the moment….!! I will never forget that feel My lips moved to an unknown silence to ask him…!! Like this Who are you control my mind with your thoughts…?? But one thing is perfect in my life For my love is honest and true dear…!! I guess I will see you soon I already miss you so much A little agony disturbing my mind You love me even though….!! But I will wait as much as I can Sorry this is not what I had planned But I have served my life for you And I will wait as much as I can…!! I see you in my thoughts and dreams No one truly knows our feelings Come soon I hope you will be mine Dear.

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fov8xI

Posted by Katta

John Hyde Kanumuri కవిత

ఒక మంచి ప్రయోగం -కందుర్తి ఏ కావ్యానికైనా ఒక కథ అనేది వుంటుంది. ఇది యితివృతానికి సంబంధించిన కథ. కాని యీ కావ్యం వెనకాల మరో కథ వుంది. ముందుగా మనవిచేస్తాను. శుమారు ఆరేండ్ల క్రితం మిత్రులు శ్రీ సి. నారాయణరెడ్డికి కరీంనగరంలో సన్మానం జరిగిన సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. ఆరోజుల్లో చిరంజీవి కృష్ణారావు ఆ జిల్లాకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు. మాకుగల స్నేహ బాంధవ్యాలవల్ల నేను సన్మాన సంఘంవారి ఈతిథ్యం స్వీకరించక కృష్ణారావు యింట్లో మకాంవేశాను. అప్పటికి కృష్ణారావు ఏమీ వ్రాయడంలేదు. దాదాపుగా కవితా సన్యాసంచేసి కూర్చున్నాడు. ఆఅరాత్రి చాలా చాలా పొద్దు పొయ్యేవరకు సాగిన సంభాషణలో , ఏ పూర్వజన్మ సుకృతంవల్లనో కొద్దో గొప్పో అబ్బిన కవితా శక్తిని సాధనద్వారా పదును పెట్టుకోకుండా లౌకిక వ్యవహార నిమగ్నతవల్ల దానిని గాలికి వదలి పెట్టడం ఎంత అన్యాయమో నేను వివరించాను. నాకు మొదల్నుంచి రెండు పిచ్చులున్నాయి. ఒకటి – నేను వ్రాసినా వ్రాయకపోయినా కనపడిన ప్రతివాడినీ రాయమనీ ప్రోత్సహించడం, రెండవది ఆధునిక వచన గేయానికి సంప్రదాయవాదులైన కవి పండితుల మెప్పును గూడా వీలైనంత వరకు సాధించడం, ఆనాటి నా వాదన ఆయన గుండెల్లో పశ్చాత్తాప ఆనలజ్వాలలు లేపిందని నాకు తెలియలేదప్పుడు. తరువాత ఒక ఏడాది వ్యవధితో ఒకసారి మా యింటికి వచ్చి "ఇదిగో, నీవుకోరిన కావ్య"మని చేతికందిచ్చాడు. నేనా విషయం ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ అది స్పృహకు వచ్చి పరమానంద భరితుణ్ణయ్యాను. అందువల్ల యీ కావ్యము కృష్ణారావు బిడ్డమత్రమేకాదు, నా బిడ్డకూడా. పైగా నేను స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున ప్రకటించ బడుతున్నందువల్ల దీనితో నా బంధుత్వం మరీ ఎక్కువైంది. రచనలో ఎంత బద్దకం చూపాడో తత్ర్పచురణలో గూడా అంత చేయబట్టి గాని లేకుంటే ఇది ఏనాడో అచ్చు గావలసింది. సకాలంలో అచ్చయి వుంటే కృష్ణారావు యిటువంటి మరికొన్ని కావ్యాలు యీ పాటికి వ్రాసి వుండేవాడని నాకు గట్టినమ్మకం. అయినా యిప్పుడు మించి పోయిందిలేదు. ఈ కవి యావదాంధ్రావనిని సుమారు ఒక దశాబ్దం పాటు ముంచెత్తిన అభ్యుదయ కవితోద్యమంలో పుట్టి పెరిగినవాడు. అందువల్లనే యా కావ్యంలో యితివృత్తం అధోజగత్సహోదదుల దుర్భర నిత్యజీవిత వర్ణనగా రూపొందింది. మురికి వాడల్లో నివసించే బీదా బిక్కి ప్రజల జీవితంలోని కఠోర సత్యాలను ప్రజల దృష్టికి తీసికొని రావడానికి, తద్వారా వ్యంగ్యంగా సంఘంచేస్తున్న మహాపరాధాన్ని స్ఫురింపచేయడానికి చేసిన యా ప్రయత్నం నూటికినూరు పాళ్ళు అభ్యుదయ ప్రయత్నం. ఈ మురికివాడకు తనే చెప్పినట్లు, యీ "ఒకొక్క నగరం దేహం మీద మానని రాచపుండుల"కు కవిగారు పెట్టిన ముద్దుపేరు "వైతరణి". మానవాభ్యదయానికి ఆటంకంగా యీ మహానది ప్రవహిస్తున్నదని, దారిద్ర్యానికి ఐశ్వర్యానికీ మధ్య దాటరాని సరిహద్దుగా తయారైందని బహుశా కవిగారి వూహ. వచన కవితోద్యమానికి ప్రత్యేకంగా ఒక తత్వమంటూ ఏమీలేదని ఆనాటి అభ్యుదయ కవిత్వపు తత్వమే మరికొంత విస్తృతమైన రూపంలో యిమిడి వున్నదనీ నేనొక సందర్భంలో ప్రతిపాదించాను. ప్రత్యేక తత్వంలేకుండా ఒక ఉద్యమమం ఉంటుందా? అనే సందేహం అలా వుంచుదాం. ఉద్యమం అంటున్నానంటే యిది ఒక ఉధ్యమస్థాయిలో వ్యాపిస్తూవున్నదని చెప్పడమే నా భావం. ఇప్పటికీ అభ్యుదయ కవితా తత్వమే రాజ్యం చేస్తున్నదనడానికి యీ కావ్యం మంచి ఉదాహరణ.ఉఒక దృష్టితో చూస్తే గురజాడ, రాయప్రోలులతో ప్రారంభమైన నవ్య కవిత్వ మంతా అభ్యుదయోద్యమంలో భాగమే. కొత్తనుగురించి అన్వేషించిన ప్రతి ప్రయత్నమూ అభ్యుదయోద్యమ నిర్వచనం కిందకే వస్తుంది. ఈ జరిగిన ప్రయత్నాల్లో కూడా కొన్ని అనుకొన్నంత కొత్తను సాధించలేకపోవడం , పాతదానినే కొత్తమూసలో పోయడం వంటివికూడా జరుగుతూవుంటాయి. ప్రేమ కవితా ప్రభావితమై సాగిన నవ్య కవితోద్యమ శాఖ యిటువంటిది. ఫలితమేదైనా కొత్తకోసం జరిగిన ప్రయత్నం కాబట్టి, ఉదారంగా అలోచిస్తే అభ్యుదయ తత్వపు విశాలార్థ కిందికి తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం యొక్క పర్యవసానమేమిటి, అది ప్రజలను ఎంతగా ఆకర్షించింది, ఆనందపరచింది, వారు దానినెంతగా ఆదరించారు అనే ప్రశ్నలు తర్వాత. ఆరంభంలో సరియైన దారినేరిఎంచుకొని మధ్యలో పొరపాటున అడ్డదారులు తొక్కే ఉద్యమాలు కొన్ని: కళ కళకోసమే అని నమ్మిన ప్రేమ కవులు ఎంత విఫలులైనారో, అభ్యుదయ తత్వం ఒంటబట్టి కూడా ప్రయోగం ప్రయోగం కోసమే అన్న ధోరణిలో రచనలుచేసిన ప్రయోగవాద కవులు కూడా అంతే విఫలులయ్యారు. ప్రజలకూ కవిత్వానికీ గల సంబంధం సరిగా గుర్తించనందువల్లే యీ వైఫల్యం పొందవలసి వస్తుంది. స్థూలంగా చూసినట్టయితే ఏ కాలంలోనైనా రెండే రెండు కవితా తత్వాలు వుంటాయి. ఒకటి ముందుచూపు; రెందవది వెనుక చూపు. ముందుచూపుగ కవిత్వం అభ్యుదయ కవిత్వం. అయితే ప్రతి కవీ కాలప్రభావంచేత కొద్దో గొప్పో ముందుచూపు కలిగే వుంటాడు. జరిగే మార్పుకు అతడు కూడా దోహదం చేస్తూనే వుంటాడు. అందువల్ల కవులందరికి సమిష్టి కృషిగానే సంప్రదాయం కొంచం కొంచంగా మారుతూ వుంటుంది. ప్రజల ఆమోదం పొందుతూ, వారిని తనతో పాటు తీసికపోతూ, మార్పు వస్తుంటుంది. ఈ విధంగా జరిగే మార్పు స్థిరంగా దేశంలో పాతుకుపోతుంది. అదే సమయంలో కొందరు తీవ్రవాదులు ఒకటినుండి వందవరకు ఒకేసారి గంతేసినట్లు, ప్రజలను తమతో తీసికెళ్ళాలనే ధ్యాస వదలి తామొక్కరే ముందుకు పరుత్తారు. ఈ ప్రజలు మూఢులంటారు; తామొక శతాబ్దం ముందున్నామంటారు; యీ పాడు ఆంధ్రదేశములో పుట్టబట్టి కాని ఏ యింగ్లండులోనో పుట్టినట్లయితే తనకు నోబిల్‌బహుమతి వచ్చివుండేదని నమ్ముతారు. ఇదంతా తన దేశము, తన కాలము, తన ప్రజలను నిర్లక్ష్యముచేసి, నేలవిడిచి చేసే సాముగా తయారవుతుంది. మనకు చూడడానికి కొంత వినోదముగా వుంటుంది తప్ప యిటఉవంటి ఉద్యమాలవల్ల ఫలితమేమి వుండదు. ప్రజలను విస్మరించిన ప్రతి కవితోద్యమము ఏమైనదో సాహిత్య చరిత్ర తెలిసిన వారికి విదితమే. గురజాడనుండి క్రమ పరిణామం పొందుతూ వస్తున్న కవితా విప్లవంలో యీ నాటికి తేలిన సారాంశమేమంటే, కవితా స్వరూపం అభ్యుదయభావన, స్వరూపంలో వచనా కవితా పద్ధతి. ఈ రెంటినీ సమర్థవంతంగా నిర్వహించడమూ నేటి కవుల కర్తవ్యం, ఈ దృష్టితో చూసినట్లయితే కవిత్వంలో కేవలం రసానుభూతి వాదన నిలవదు. ఆచరణలో అది కవితా పరిధిని సంకుచితంచేసి, కవితా వ్యవసాయాన్ని దాని యందభిమానం గల కొందరు మేధావులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అప్పుడు ప్రభంధ కవులకూ మనకూ వుండే తేడా చాలా స్వల్పం. అందుకే ఆధునిక కవిత వస్త్వాశ్రయ మార్గానికి తిరగాలని నేనంత పట్టుదలగా ప్రతిపాదించడం. సామాజిక అభ్యున్నతి సండేశంగాగల అభ్యుదయ కవిత్వానికి వస్త్వాశ్రయ మార్గమే చక్కగాఉపకరిస్తుంది. దాని విస్త్రుతికి దోహదం చేస్తుంది. ప్రభంధాలలోని వస్త్వాశ్రయత కేవలం నామమాత్రం. వర్ణనాధిక్యతవల్ల అవి దాదాపు మన ప్రేమ కవుల ఆత్మాశ్రయ కవితా భావనలకు దగ్గరి చుట్టాలుగా వున్నాయి. కాగా అనుసరణీయము భారతములోని వస్త్వాశ్రయ మార్గము. "వైతరణి" కావ్యంలో ఒకే కేంద్ర కథావస్తువునకు సంబంధించిన వివిధ భావపరంపర ఒకదానితో ఒకటి పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో సమకూర్చబడింది. అందువల్ల వస్త్వాశ్రయ కావ్యమార్గానికి చాలా దగ్గిరలో వుంది. ఒకే విషయాన్ని గూర్చిన మనసులో భావజలధి మననంచేసి రసామృత ఖండాన్ని పుట్టించే అలవాటు చాలామంది ఆధునిక కవులకులేదు. పాఠకుని హృదయంలో రసావిష్కరణ చాలా సులభంగా జరుగుతుందనుకుంటున్నారు. లేకుంటే పాఠకులది తప్పనుకుంటున్నారు. కావ్యంలో తాను ప్రతిష్టించే వివిధ ప్రతిభాంశలచేతా, తన అనుభూతిని జగదనుభూతితో మేళవించి ప్రజల హృదయాలను చూరగొనాలనే సంకల్పంచేతా కవి కృతకృత్యుడు కాగలగుతాడు. ఆ విధమైన కావ్యాలను సృష్టించగలిగినప్పుడే ఆధునిక కవితలో వచ్చిన విప్లవం సార్థకమవుతుంది.. వచన కవితా వికాసం జరగడానికి వస్త్వాశ్రయ మార్గం అనుసరణీయమని అంఘీకరిస్తే ఆ మార్గం పూర్తిగా వృద్ధిపొందడానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వం స్థాపించిన "భావలయ" సిద్ధాంతము, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ప్రతిపాదించిన "భావగణ" సిద్ధాంతము బాగా వుపయోగపడే సాధనాలు. వీటినిగురించి యింకా స్పష్టముగా నిర్వచించవలసి వుంది. ఈ "వైతరిణి" కావ్యం "భావలయ" సిద్ధాంతానికి చక్కని లక్ష్యమని నా అభిప్రాయం. "మండు వేసవిలో మల్లెపూల అంగడి పెట్టినవారు పాలబుగ్గల పసి పిల్లడికి పనస తొన అందించినవారు" అని ప్రారంభమైన ఖండికలో కవితా శిల్ప రహస్యం చక్కగా ఆవిష్కరించబడింది. తన కథానాయకులైన మురికి పేట వాసులు తమ సహజవృత్తులను అవలంభిస్తూనే సంఘానికి ఎంత మహోపకారం చేస్తున్నారో , వారి వునికి సంఘానికి ఎంత అవసరమో వర్ణన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి ప్రయోజన కారులను మురికిపేటల్లో బధించి వుంచడం సంఘం చేస్తున్న దోషమనే వ్యంగ్యం భాషింపచేస్తూ చేసిన యీ వర్ణన మనోహరంగా వుంది. "వెలుతురుస్తంభం" అనే ఖండికలో కవి "మహామహులు ప్రయాణంచేసే శకటాలకు అనామకులైన సారథు"లైన తన కథా నాయకులు "అన్యాయపు ఆజ్ఞలు శిరసావహించని అనుమానాస్పదులైన సైలికు"అలి కూడా చెప్పి ప్రజల్లోల్ర్ తిరుగుబాటు తత్వాన్ని స్పురింపజేసి ఒక హెచ్చరిక చేసాడు. "చీకటిలో వెలురు స్తంభం నాటించి, సామాన్య మానవుడు అసామాన్యుడని చాటించి అందరికీ వెలుగును పంచి క్రొత్త త్రోవలు త్రొక్కుతారట" తన కథానాయకులు. ఇంతకంటే కవితాత్మకంగానూ, సరళ మనోహరంగానూ ప్రజల స్వభావాన్ని వర్ణించడం కష్టసాద్యం. చిరంజీవి కృష్ణారావు ఆధునిక తెనుగు సాహిత్యానికి పాత కాపే. ఆయనను గురించి ఎక్కువగా రాయనవసరంలేదు. కాని నాకు అభిమాన ప్రయోగమైన వ్స్త్వాశ్రయ కవితా మార్గంలో యీ ప్రయత్నం జరిగింది కాబట్టి యింతగా రాయవసి వచ్చింది. తీరికలేని ఉద్యోగపు విధులను నిర్వర్తించుకుంటూనే, సాహిత్యానికి కొంత సమయాన్ని సమకూర్చుకో గలిగితే ఆయన యింకా యిటువంటి యింతకంటే మంచి కావ్యాలు రాయగలడని నా విశ్వాసం. కందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ , హైదరాబాదు. 25.01.1967

by John Hyde Kanumurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f3Fnek

Posted by Katta

Krishna Mani కవిత

ఏం జెయ్యాలె ? **************** గడిగడికో గండం నా మొగుడు యదల మంటలు మాన్పె తొవ్వల నేను ! ఏం జెయ్యాలె ? మాటముచ్చటకు ముందే సరసమాడమనే ! ఇంట్ల అన్నలదెలిసి ఆగమాగామయ్యి లగ్గమొద్దనె బావకిచ్చిన మాట జవదాటని మా నాయిన అడుగు ఎంకవడితే అవమానమైతదని ఆగలేనికాడ పెండ్లిజేశిచ్చె అత్తమామల మొక్కి ఆ ఇంట్ల కాలుపెడితే కాటికైయిన నయమని ఇయ్యల్ల తెలిశొచ్చె ! బయటిశోకుల నా మొగుడు ఆడినాటలు ఇని మన్సుకాలి బుడిదాఎ ఆడపిల్లలు పుడితె ఇద్దరే ముద్దని ఎంతజెప్పిన ఇనక ఆప్రీషను జేపిచ్చె ! కాలం గడిశిన కాడ పాత గుణము లేశె బరితెగిమ్పున బామాటలకు బయలుదేరె కొడుకుపుడితె అన్నకు నాకెందుకు లేరని మల్ల కోపిచ్చే నా పాణం పోయ్యిరాంగ దవాఖానల నేవంతె నా ఇంట్ల భోగమాటలు అవి తెలిశి అడుగంగ ఊర్ల ఎవడు సోక్కం నేను జేస్త ఎవడు అడ్డమనె సవితిని తెస్త ఒప్పుకో లేదంటే తప్పుకో అని నడిరాతిరి సీసవలిగే నెత్తిన కారేది కన్నీరా లేక నేత్తురాని తెలియని రాత్రులు ఎన్నో గడిశె ! కాలయమున్ని కట్టబెట్టిన అమ్మానాయిన ఊరంతటిని ఒకటి జేస్తే ఎంత జెప్పిన ఇనక ఊరకుక్క తిరిగి మొరగవట్టె నలుగురిలవెట్టి నవ్వులాట చేశినానని పానం తింటనని కత్తి ఎత్తి రాంగ పోలిసొళ్ళ కాడ పంచాదులు చెయ్యంగ పైసలు తినే కాడ నాయమేక్కడుంటది ? యాడాది గడిశిపాయే తిండి తిప్పలెట్ల ? నా పిల్లల సదువులెట్ల ? ఎంతగనమని మావోల్లు పెడ్తరు ? మొగునికి రోగామన్న రాదాయే శావ జేస్కుందమంటె ! బరువై లోకానికి ఎండమాయి బతుకున నా గుడ్డుల తోవ్వేదీ ? ఏ ఏట్ల నేవడుదు ? ఏం జెయ్యాలె ? ఏం జెయ్యాలె ? ఏం జెయ్యాలె ? కృష్ణ మణి I 15-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkZEwq

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | నిర్భయలోకం .............................. నెత్తుటి విత్తనాల్ని వెదజల్లి శాంతివనాల్ని కోరుకోలేం . పల్లేరుకాయల్లాంటి పలుకుల మధ్య సహజీవనాన్ని ఊహించలేం . పొదుగుల్నికోసి తెల్లని క్షీరదారల్నిఆశించలేం . ప్రతి అడుగులో అవమానాల వంతెనలు వేసి సాఫీగా సాగే ప్రయాణాల్ని కలగనలేం . నిరంతరం నిప్పుకణికలా జ్వలించే ఆత్మతోనే అసలైన అవసరం. అద్దంముందు నిలబెట్టి ప్రతిబింబాల్లోంచే అసలైన నిజాల్ని వెలికితీయాలి. ఊచలవెనుక ఉన్న ఊహల్ని సీతాకోకచిలుకల్లా నిర్భాయలోకంలోకి ఎగరేయాలి . అంతరంగం శిలువపై రక్తమోడుతున్న కాలాన్ని విముక్త ఔషధంతో బతికించాలి. అప్పుడిక శాంతివనాలు, సహజీవనాలు, నిర్భయగానమూ.....! [ 'ఎడతెగని ప్రయాణం' నుంచి,2009 ]

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f3BDJL

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Mm2vdt

Posted by Katta

Bhavani Phani కవిత

(రవీంద్ర నాథ్ టాగోర్ గారు వ్రాసిన "The Banyan Tree" అనే ఈ కవితని చాలా మంది ఈ పాటికే తెలుగులో తర్జుమా చేసి ఉంటారేమో నాకు తెలియదు కానీ చదివిన తరువాత నేను కూడా చెయ్యకుండా ఉండలేకపోయాను . అంత గొప్ప కవి వ్రాసిన కవితని ట్రాన్స్ లేట్ చెయ్యడంలో తప్పులేమైనా చేసి ఉంటే క్షమించగలరు) ॥ మర్రి చెట్టు ॥ చెరువు గట్టున జుట్టు విరబోసుకుని నిలబడి ఉన్న ఓ మర్రి వృక్షమా నీ కొమ్మలపై గూళ్ళు కట్టుకున్న పక్షులెన్నో నిన్ను వదిలి వెళ్ళిపోయినట్టు గా నువ్వు కూడా ఆ చిన్ని పిల్లవాడిని మరిచిపోయావా చిక్కులు పడిన నీ చిక్కని మూలాలు ఎలా భూమిలోకి చొచ్చుకు పోయాయో ఆశ్చర్యంగా చూస్తూ అతనెలా ఆ కిటికీ లో కూర్చుని ఉండేవాడో నీకు నిజంగా గుర్తు లేదూ చెరువు నీటితో తమ కడవలు నింపుకునేందుకు స్త్రీలు వచ్చినప్పుడు మెళకువ తెచ్చుకోవడానికి నిద్ర చేసే ప్రయత్నం లా నీ నల్లని పెద్ద నీడ నీటిమీద మెలికలు తిరగడాన్నీ అలుపెరుగని చిన్ని చిన్ని సూదులు బంగారు బట్టని నేస్తున్నట్టు ఆ నీటి తరంగాలపై సూర్యకాంతి నాట్యం చేయడాన్నీ వరుస కట్టిన చెట్ల ప్రక్క నుండి రెండు బాతులు తమ నీడల మీదుగా ఈదుకుంటూ వెళ్లడాన్నీ స్థిరంగా కూర్చుని చూస్తూ ఆ కుర్రవాడు ఇలా ఆలోచించేవాడు ఆ గాలిలా మారి నీ కొమ్మల చప్పుడు లోంచి వీచాలని నీ నీడలో చేరి పొద్దుతో పాటుగా నీటి మీద పెరుగుతూ ఉండాలనీ ఓ పక్షిలా మారి నీ చిటారు కొమ్మపై నుండి కమ్మగా కూయాలనీ ఆ బాతులైపోయి తమ నీడలతోనూ నాచుతోనూ కలిసి నీటిపై తేలాలనీ !!!! ( ఆ కుర్రవాడు ఆలోచించేవాడు ) (Original poem) O you shaggy-headed banyan tree standing on the bank of the pond, have you forgotten the little child, like the birds that have nested in your branches and left you? Do you not remember how he sat at the window and wondered at the tangle of your roots and plunged underground? The women would come to fill their jars in the pond, and your huge black shadow would wriggle on the water like sleep struggling to wake up. Sunlight danced on the ripples like restless tiny shuttles weaving golden tapestry. Two ducks swam by the weedy margin above their shadows, and the child would sit still and think. He longed to be the wind and blow through your resting branches, to be your shadow and lengthen with the day on the water, to be a bird and perch on your topmost twig, and to float like those ducks among the weeds and shadows. posted on 15.02.2014

by Bhavani Phanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MlYJRo

Posted by Katta

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -7!! !! ప్రేమకై !! ప్రేమన్నావు పరిణయమన్నావు పరిహాసం చేశావు పరిహారం లేదన్నావు లోకమే నేనన్నావు కన్నీటి లోకంలో ముంచావు ప్రాణమే నేనన్నావు ప్రేమే లేదన్నావు పంచభూతాలు ప్రక్షాళణ చేసినా దొరకనన్నావు. ముల్లోకాలు వినిపించేలా పిలిచినా వినపడలేదన్నావు వరాల జల్లులు కురిపించావు విరహమే మిగిల్చావు అనంత ప్రేమన్నావు అందనంత దూరంగా వెళ్ళావు ప్రేమ వికసించిందన్నావు వాడిపోదా అన్నావు దూరమవమన్నావు తారల్లో కలవమన్నావు తారల్లో చేరైనా నీకు తీయని అనుభూతిగా మారుతా తారా తోరణమై నీ కనుల వాకిట కాంతి రేకలుగా చేరుతా ప్రియా....... !!అజయ్!! !! 15FEB14 !!

by Ajay Pandufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MlYJRj

Posted by Katta

Satya Srinivas కవిత

Some Times… Sometimes dying is a beautiful pain Leaving the nature of sharing behind us Some Times… Resting in peace Growing again and again Some Times… Blossoming In the innocent eyes Budding at eternal moments Some Times… Looking at dawn sprouting with nascent images And floating with closed eyes Some Times… Flying with winged dreaming eyes Coupled with the viewer and the entity Some Times… Placing aspirations in the tender foot steps marks Building foundations for heaven on earth Some Times… Embracing the soul once for ‘all’ Traversing with transient colors of joy Sometimes… Sitting on a shore of a still pond throwing pebbles And observing the ripples with in oneself Sometimes… Dying is a beautiful pain Rather breathing like a living dead corpse everyday and hour @satyasrinivas.G. (10-2-14)

by Satya Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f39ti7

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eYFjy5

Posted by Katta

Kavi Yakoob కవిత

TODAY # ఈరోజే !!

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJE6dP

Posted by Katta

Jayashree Naidu కవిత

A poem records history too A poem compares many things at once As the political upheavals are witness by us, this poem written by Sri Sri - Translated into English by Velcheru Narayana Rao - seems a timeless inscription depicting how the wordless four-legged are better than this talking two legged master creation of Nature - man Bull is culturally intertwined with lives of village folk. In Hyderabad, in the early seventies bulls and donkeys were a common occurrence - with bulls - standing in the the middle of the road - as a monarch. And we consider bull to be senseless for this one aspect. We hate it for its laziness and we have many adages to equate a person with bull. In the last two lines the poet equates the blame on the bull with the self-centered humans. Bull In The City On the city's main street The bull stood quietly Chewing its cud Of memories of past births, Eyes half-closed, Motionless. The bull in the heart of the city, Not heeding time, The very owner of the street Laughing at the pace of progress, Stood like a king. Who can ask this bull to move ? See what it looks like ! Stop the car ! What's the rush ? Brother, you on the bicycle, Watch out ! The bull doesn't move. Anti-industrial, Pacifist, vegetarian, Staunch prohibitionist On the city's main street. The bull can stand like this Forever. A bull has no sense. What about man ?

by Jayashree Naidufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dv6Y8i

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

తలపుల వాకిట తచ్చట్లు_మరపురావులే మన ముచ్చట్లు ..@శర్మ \15.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXOfTF

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // విజేతలు వాళ్ళు! // అల్కాపురివీధుల్లో ఆకుకూరల్తో ఆప్యాయంగా నవ్వుతూ ఆమె అడిగింది ఒక్కటే: "గంప కిందికి దించాలి సారూ". బేరం సారం మొత్తం తన గెలుపు, నా ఓటమి. అడిగిన ఒక అదనపు కట్టనూ హాయిగా చేతుల్లో పెడ్తూ. లెక్కల్లో తప్పిపోయిన నాకు గుర్తుచేసిమరీ చిల్లరంతా ఇస్తూ నోరారా కోరింది ఒక్కటే: "గంప మల్ల నెత్తి మీద పెట్టాలి సారూ". బరువు నిభాయించుకుంటూ, నాదొక కష్టంగా తలపోస్తూ, తను అన్న మాట కొండలా మోస్తున్నా:"ఏమనుకోవద్దు సారూ. పెద్దవారు". **** అడుగడుగునా ఫిర్యాదులతో అలమటించే జీవితం తల్లీ!... ఒక మూలన ఒదిగి కూర్చున్న కరివేపాకు విలువ చెయ్యదు- 18. 2. 2013 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjTqNk

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||లెఫ్ట్ & || వదలివేయబడటంలో వుండే ఓ బాధ వదలేవాడికి ఎలా తెలుస్తుంది. నీకు నువ్వుగా చెప్పుకోలేకుంటే. చేతకానప్పుడు కూడా చెప్పుకోవాలని వుండుండొచ్చు, మనసులో. నాకు రాయడం రాదనో, ప్రేమించడం రాదనో, చూపించే కనీస ఆదరణనైనా, నిలుపుకోవడం చేతకాదనో. అర్థమవుతూనే వున్నా,. అది కూడ చెప్పుకోలేక ఇంకా దూరమై పోతున్నట్లున్నాను. నీకు నేను. ------15/2/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjTqwP

Posted by Katta

Kodanda Rao కవిత

ప్రేమికుల రోజు సందర్భంగా, ప్రపంచం మొత్తం ప్రేమతో నిండిపోవాలన్న స్వార్ధంతో... నేను రాసిన ఒక గజల్. కె.కె.// ప్రేమ-గజల్// *************** కాదని అనగలనా...తనప్రేమే నడిపిస్తోందంటే, కాదని అనగలనా... ఎడబాటే వేధిస్తోందంటే చెంతలేకున్నా, వలపు సంకెలేసిందేమో, కాదని అనగలనా... చెలిరూపం ఛేదిస్తోందంటే ఏ మంత్రమున్నదో ఏమో... మతిపోయి తిరుగుతున్నాలే, కాదని అనగలనా... చిరునవ్వే ఆడిస్తోందంటే కొమ్మలూగుతున్నా, పలకరింపు లాగున్నాదే కాదని అనగలనా... చెలిఊహే లాలిస్తోందంటే గుండె సవ్వడైనా, కొండ పేల్చినట్టుందే, కాదని అనగలనా... తన మౌనం కాలుస్తోందంటే ఎదురుచూపులెన్నున్నా, గెలుపుంది 'కోదండ' కాదని అనగలనా... నీ విరహం సుఖమేనంటుంటే ============================= Date: 14.02.2014

by Kodanda Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjTkVK

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు!! స్రవంతి ఐతరాజు!! !!మోహిని!! అటుచిరునవ్వులు..ఇటు హాహాకారంబులు మధ్యన మేరువువోలె మంధర కవ్వము వాసుకి తానాయె చిలికెడిరజ్జు తెల్లతెల్లని తేనియల పాలసముద్రంబుబికె... హాలాహలము వచ్చె కల్పతరువూ వచ్చె కామధేనువు క్షీరతెలితరగల పైపైకొచ్హ్చె ఐరావతమునూ, జాబిలయ్యయు వచ్చె అందాల సిరుల అలరారు మహలక్ష్మియు వచ్చె మధి ఇంప మధి ఇంప అమృత భాండంబును వచ్చె సుమనోహరియై "హరి" తానల అలరారె మోహినియై పలు మోహాలు కురిపించె మధుబాండంబు చిలుక అమరుల అలరించె దుష్టశిక్షణముచేసి శిష్టరక్షకుడాయె హరీ! ఓ శ్రీహరీ!... నీ కరుణామృతపు చినుకులీ భువిని జల్లుమా.. దీనుల రక్షింపుమా! దురితాల మాపుమా!

by Sravanthi Itharajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAmZuB

Posted by Katta

Kapila Ramkumar కవిత

Jayashree Naidu Bull In The City On the city's main street The bull stood quietly Chewing its cud Of memories of past births, Eyes half-closed, Motionless. The bull in the heart of the city, Not heeding time, The very owner of the street Laughing at the pace of progress, Stood like a king. Who can ask this bull to move ? See what it looks like ! Stop the car ! What's the rush ? Brother, you on the bicycle, Watch out ! The bull doesn't move. Anti-industrial, Pacifist, vegetarian, Staunch prohibitionist On the city's main street. The bull can stand like this Forever. A bull has no sense. What about man ?

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjDMkQ

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

Wise Woman Says by Dr. Varanasi Ramabrahmam 15-2-2014 Happiness is a journey And not the destination; Unless you visualize You can not realize; Love is above law and beloved is above love I am love versified And personified; Compose me And Experience the bliss, creation, enjoyment And the taste of loving and being loved Followed by exhilaration of our Union.

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjDJpl

Posted by Katta

Kapila Ramkumar కవిత

Jayashree Naidu Bull In The City On the city's main street The bull stood quietly Chewing its cud Of memories of past births, Eyes half-closed, Motionless. The bull in the heart of the city, Not heeding time, The very owner of the street Laughing at the pace of progress, Stood like a king. Who can ask this bull to move ? See what it looks like ! Stop the car ! What's the rush ? Brother, you on the bicycle, Watch out ! The bull doesn't move. Anti-industrial, Pacifist, vegetarian, Staunch prohibitionist On the city's main street. The bull can stand like this Forever. A bull has no sense. What about man ? Translated by Velcheru Narayana RaoLokabhiramam: Bull In The City - Sri Sri

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cGxuaw

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ |"MY MUM"|| Where did it go? My mother once asked As the clock tick-tucked And her life flew past In the race against time She led for most of the way But the track was endless Unlike her last day (Take care of your father Promise you will As she passed on the baton She would never spill) So polish the stars And fire up the sun And put out some slippers To welcome my mum Find a new galaxy And light up her name Because life on planet Earth Just won't be the same --- |Michael Ashby| (స్వేచ్చ్హనువానువాదం) నా తల్లి ఒకసారి గడియారం టిక్ టిక్‌ సవ్వడి ఆగినపుడు అది ఎక్కడికెళ్ళిందని ప్రశ్నించి ఆమె జీవితం గతించటానికి వెళ్లింది కాలానికి వ్యతిరేకంగా పరుగుల దిశలో ఆమె విధంగా అత్యంత చివరి కాలం కోసం దారితీసింది కానీ మార్గం అంతులేని ఉంది ఆమె చివరి రోజు కాకుండా (మీ తండ్రి సంరక్షణ తీసుకుంటానని వాగ్దానం చేయాలంది ఆమె రంగంనుడి నిష్క్రమిస్తుండగా ) కాబట్టి నక్షత్రాలు మెరుగును సూర్యకాంతి తేజస్సును ఆర్పేందుకు మా అమ్మకు స్వాగతం పలుకుతున్నట్లు ఒక కొత్త పాలపుంత ఆమె పేరు దేదీప్యమానంగా వెలగించటం కోసం ఎందుకంటే భూమిపై అన్ని జీవితాలు కేవలం ఒకేలా ఉండవని తెలియచెప్పినట్లుంది. 15.2.2014

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ml5Nh4

Posted by Katta

Kapila Ramkumar కవిత

Love Is Not All Love is not all: it is not meat nor drink Nor slumber nor a roof against the rain; Nor yet a floating spar to men that sink And rise and sink and rise and sink again; Love can not fill the thickened lung with breath, Nor clean the blood, nor set the fractured bone; Yet many a man is making friends with death Even as I speak, for lack of love alone. It well may be that in a difficult hour, Pinned down by pain and moaning for release, Or nagged by want past resolution's power, I might be driven to sell your love for peace, Or trade the memory of this night for food. It well may be. I do not think I would. Edna St. Vincent Millay

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gBUBqS

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // నీకే సొంతం // అవును శీతల పవనం లాంటి నువ్వు నిజం, మల్లె పువ్వు లాంటి నీ నవ్వు నిజం కాంతులీను నీ మేను పరిమళం కూడా నిజమే.. సింహాసనంపై మహా రాణి వైన, వెండి తెరలపై తారవైనా, పల్లె తోటలోని పడచు వైనా ఇంటి ముందు ముద్దు ముద్దు గొబ్బెమ్మవైనా రాబోయే నీ చెలికాడి కి నువ్వొక ముద్దు గుమ్మవే యుగ యుగాలుగా నిన్ను చూసే ఆతని చూపుల నయనానంద హేల, భావుకత్వంలో తడిపే నీ కంటి చూపుల స్పర్శ అతనికొక, జీవితానికి సరిపడే జోల పాటల ఊయల పూల సౌరభాల వసంతాల వెన్నెల వేళల్లోనో .. నీలోని పరువాలు విచ్చుకొనే పడచు ప్రాయం కాలంలోనో ఆతను నీ చుట్టూనే తిరుగాడుతుంటాడు ఓ భ్రమరం లా "ప్రేమికుల రోజు" మురిపాలెన్నో మురిపిస్తూ ... అప్పుడే! నీలోని సహజమైనా సహనశీలి మేల్కొని వెలుపలకు రావాలి, పరిసరాలను పరిశీలించి పరికిస్తూ ... అతను పాడే బావోద్వేగ పల్లవుల ఆకర్షణ ల కో కాలం పండని ప్రాయం నిండని నీ మదిని, లోలోన కోరలు తీస్తూ నీ కాయాన్ని కాటు వేసే, విష నాగులే మత్త కోకిల యై, మభ్య పెట్టేందుకు రావొచ్చు .. అందుకే,నువ్వొక పెద్ద మనసువై .. పరిపూర్ణం అయిన వివేకమై లేవాలి, పదిలంగా తిరిగి నీవుండే కలుగులోకో లేక, నీ వాళ్ళు మమతల పుల్లలు కూడేసి నీ చుట్టూ నీ కోసమే అల్లిన నీ "గూటి" లోకో వెళుతూ.. నీకొచ్చే నీకు నచ్చే, వసంతుడి రాక కోసం వేచి ,, కలల రాణివై విహరిస్తుండాలి..నీ ప్రేమికుని కోసం అప్పుడే .. అప్పుడే పొత్తిళ్ళలో పాపాయిలా, కన్నుల్లో కనుపాపగా,తమ ఆహారాన్ని నీ భవిష్య పల్లకి కి ఫణంగా పెట్టి ,నీపై ఆశల పొదలల్లుకొని .. బ్రతుకంతా నీ క్షేమానికై గుండె గేయలల్లె నీ తల్లి దండ్రులకు కడుపు కోత నీయని ... నిజమైన నీ ఆనందం "నీకే సొంతం" (14-02-2014.. నిజమైన నీ తల్లి దండ్రుల ప్రేమ కోసం, నిజాయితి పరుడైన నీ ప్రియుడి రాక కోసం ఈ ఆనందం నీకే సొంతం)

by Jaya Reddy Bodafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cFeYPM

Posted by Katta