పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Ram Naresh కవిత

మనవిద్యాసంవత్సర తీరు ంరాంనరేష్ ం జూన్ వచ్చిందంటేబడికెళ్ళే హుషారు జూలైవచ్చిందంటే కొత్తపాఠాల జోరు ఆగస్ట్ వచ్చిందంటే వర్షాలతో బోరు సెప్టెంబరైతే సెలవులకై వేచిచూడు అక్టోబరైతే దసరాసెలవులజోరు నవంబర్ లో మళ్ళీ పాఠాలతోపోరు డిసెంబర్ లో షాణ్మాసికపరీక్షలకు తయారు జనవరిలో సంక్రాంతి సెలవులతో హుషారు ఫిబ్రవరిలో వార్షికపరీక్షలకు ప్రిపేరు మార్చిలో పునశ్చరణల జోరు ఏప్రిల్ లో పరీక్షల హోరు మేలో ప్రవేశపరీక్షల జోరు ఇదండీ మన విద్యాసంవత్సర హోరు

by Ram Nareshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v7wG9q

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి