పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Konda Dinesh కవిత

ఆ అల (కొండ దినేష్) - - - - - - - కళగా వచ్చిన ఓ అల.. నేను కళను కాదు అలను అని తన తుంటరి జల్లులను నా మోముపై అల అలా జల్లింది నేను ఎక్కడో లేను నీ పెదవులపై చిరస్థాయిగా నిలిచి ఉంటాను మరి నన్ను ఆనందంగా ఉంచి చిరునవ్వులను పంచుతావో లేదా కన్నీటిని పొంది బాదపెడతావో నీ ఇష్టం అన్నది ఆ అల.. మీ కొండ దినేష్

by Konda Dinesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1Tq4l

Posted by Katta

1 కామెంట్‌:

  1. ధన్యవాదాలు సర్..
    మీరు పోస్ట్ చేసిన నా కవితను అనుకోకుండా నేను ఈరోజు అంతర్జాలంలో వెతుకుతున్నప్పుడు చూసాను.
    మీకు మరోసారి ధన్యవాదాలు సర్..

    మీ..
    కొండ దినేష్

    రిప్లయితొలగించండి