పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు // Dt,31-1-2014 వెలుగు కావాలంటే చీకటి ప్రాణ త్యాగం చెయ్యాలి ఉజ్వల భవిష్యత్తు కావాలంటే స్వార్ధం ప్రాణ త్యాగం చెయ్యాలి సంఘటనకు కారణం కారకమైతే సంఘర్షణకు సమస్య కారకమవుతుంది పురాణ ఇతిహాసాలలో నీతులు విన్నపుడు మనసు పొందే ప్రేరణ స్మశాన వైరాగ్యం లాంటిది

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bcSGVe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి