పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-15 అనుభవంతో మాత్రమే బోధపడే జీవిత సన్నివేశాలు కొన్ని ఉన్నాయి... అయితే కొంతమంది తరుణప్రాయంలోనే వాటిని అనుభవం ఉన్నవారికి మల్లే చేసేస్తుంటే అనిపిస్తుంది... గత జన్మలో గాని వీరు ఆయా విషయాల్లో సాధనచేసి వాటిలో పరిపూర్ణత కోసమే ఈ భూమి మీద మళ్ళీ జన్మించారా అని...! -------------------- 30-1-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvYBgl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి