పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Ramakanth Vengala కవిత

నేత్రాలు =============== నిద్ర రాని నా నేత్రాలు కలల మైదానం నిషేధించిన అరుణవర్ణ ఆరుద్రలు ! నిశీధి శిథిలాల కింద ఉషోదయ లాంతర్లు!! నవశిశువు తనువు మీద తడియారని నెత్తుర్లు ! అశ్రుకణాలకు విధించిన ఉరిశిక్షల తలార్లు !! --raamu 30-1-14

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klzb2m

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి