పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Sriarunam Rao కవిత

భారత రాజ్యాంగం "ఒక భారతీయుడిగా నాకు లభించిన అత్యున్నతమైన ఈ పుస్తకాన్ని మించినది మరో మార్గదర్శి లేదు. రాజకీయ వ్యవస్థా, అవినీతి నిర్మూలనా వంటి ఎన్ని సమస్యలైనా పరిష్కరించగల సామర్ధ్యం నాకు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. కావలసిందల్లా చిత్తశుద్దీ, దేశభక్తీ అంతే. ఈరెండిటినీ మీలో నింపుకొని, ఈపుస్తకాన్ని తెరవండి. భారతీయ సమస్యలన్నిటికీ ఒక చక్కని పరిష్కారం ఇది అందిస్తుంది". శ్రీఅరుణం 9885779207 విశాఖపట్నం-530001

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBT9bC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి