పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Pranayraj Vangari కవిత

తెలుగు రచయిత్రులకు ఆహ్వానం.... మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఈ నెలంతా తెలుగు వికీపీడియాలొ అనేక కార్యక్రమాలు చేపట్టడానికి మీ సహకారం అభ్యర్థిస్తున్నాము. ఆసక్తి గలవారు ఈ సంబరాలలో పాల్గొనవచ్చు. తెవికీ మహిళా దినోత్సవ సంబరాలు, హైదరాబాదు తేదీ: 8 March 2014 సమయం: ఉదయం 11 గం.లకు ప్రదేశం: థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్. చర్చాంశాలు: 1. వివిధ రంగాల మహిళా ప్రముఖులతో చర్చా-గోష్ఠి 2. లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు విశ్లేషణ 3. తెలుగు వికీపీడియాలో మహిళల వ్యాసాల అభివృద్ధి ప్రణాళిక 4. వికీ-డాటా లో మహిళా వ్యాసాల లంకెలు వివరాలకు మరియు మీరు పాల్గొనటానికి ఈ పేజిని సందర్శించండి

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHRw9P

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి