పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జులై 2012, మంగళవారం

Jayashree Naidu || కల*కలం* ||

కలల కలం
నిదుర అరువు కాలంలో..
సిరా లేని పాళీతో..
ఆశల కాగితమ్మీద
నువ్వు నిండిన
నవ్వు రేణువుల్ని
విరజిమ్ముతూనే వుంది.
*17-07-2012

1 కామెంట్‌:

  1. ప్రతీపదం ఓ సమ్మోహనం...భావుకత నిండిన ఓ పాత్ర!జాన్ డన్ (John Donne) అనుసరించిన far-fetched imagery style గుర్తొచ్చింది...ఇంకా పొడిగించాల్సిందేమోనన్పించింది!

    రిప్లయితొలగించండి