పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/సిరి పైసా అనే తీపి రేకు ధరి0చుకొని లేన్నప్పుడు ఏ కంటికి కనిపి0చవు. ప్లస్ మైనస్ లెక్కల్లో మెయిల్ ఫిమెయిల్ కలగలుపులో కనిపి0చాలి బ్యాలెన్స్ లేదంటే అయస్కా0తం ఆకర్షి0చని లోహనివి ముక్కలు మాయమైన గ్రేవివి తలుపులు తుప్పు పట్ట కు0డా ,ముసుకు0టు తెరుచుకు0టు ఆరోగ్యంగా ఉ0డాలంటే,జోలాలి పాటతో లక్మీ దేవిని గుమ్మీని0డ పడుకో పెట్టాలి. బిరడ బిగి0చబడిన మట్టికు0డలు గొదావరిలో వరగాలంటే. కీర్తి సువర్ణ అక్షరాలతో రాయబడాలంటే ప్రతీ ప్రతిబి0బం సిరి అయి కనిపి0చాలి. 06-06-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mktFvY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి