పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, జూన్ 2014, శుక్రవారం

Jagadish Yamijala కవిత

ఇవీ చదవండి ... --------------------- పుస్తకాలను చదివి మనసులో నాటాను చెట్ల ప్రేమను... ------------------------ ప్రేమతో దగ్గరకు తీసుకున్నావు మరణ వాకిలి తాత్కాలికంగా నెమ్మదిగా దూరమవుతోంది --------------------- గాలిని ఎదిరించి నూనెను సేవిస్తోంది దీపం ---------------------- ఏ రంగులో గీశానో ఆ వర్ణంలోనే ఉంది ఊసరవెల్లి ------------------- చీకటిని ప్రేమిస్తున్నాడు దేవుడు కానీ భక్తులేమో దీపాలు వెలిగించి వాడిని వాడి మానాన ఉండనివ్వడంలేదు ------------------------- తమిళంలో మిత్రుడు మా పుహళేంది రాసారు.... చివరి దానిలో కొంచం మార్చాను. అనుసృజన - యామిజాల జగదీశ్ ------------------------------ 6.6.2014 ------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oyHEAO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి