పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Rajeswararao Konda కవిత

నమస్తే... నేస్తమా...!@ రాజేష్ @ అన్నా, తమ్ముళ్లకు తేడా ఏముంది మెగాస్టార్లకు అధికార దాహమంది నాడు ప్రజారాజ్యాన్ని నడపలేక కలిపేశారు నేడు జనసేనను పొత్తుపేరుతో నట్టేట ముంచేశారు ఎవరి కోసం ఈ హీరోయిజం ఎందుకీ పవనిజం అసలేది మీలో నిజం ఇప్పటికైనా తెలపకపోతే మీ యిజం చివరకు మిగిలేది మీకు జీరోయిజం

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fqVIXv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి