పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

Telugu Poetry in Translation


5 కామెంట్‌లు:

  1. కవిత్వానికి కవిత్వం రాస్తున్న నవతరానికి దిశా నిర్దేశం చేస్తున్న యకుబ్ గారి కవిత ఉద్యమ వందనాలు...కొడం కుమారస్వామి..జనగాం

    రిప్లయితొలగించండి
  2. శాంతి గీతాలు
    --సవ్యసాచి

    రెక్కలు తెగిన శాంతికపోతం నేలరాలిపోతున్నది
    ముక్కలైన మానవ కలేబరాలగాంచి
    కన్నీరొలికిస్తున్నది

    నడిరోడ్డుపై మ్రుత్యువు
    నగ్నంగా నాట్యం చేస్తున్నది

    బుద్దుడు బోధించిన
    అహింసకు తావెక్కడ?
    ప్రవక్త ప్రవచించిన
    శాంతికి చోటెక్కడ?
    దీనజనాళికై సిలువెక్కిన
    ప్రభువులోని ప్రజాక్షేమమింకెక్కడ?
    మరుభూమిలోన శాంతిసుమాలకు
    మనుగడలేదెక్కడ

    శంతికాముఖుల కంఠాలన్నీ ఏకమై

    నినదిస్తున్నాయ్ శాంతిగీతాలు
    నిరసిస్తున్నాయ్ సమరనాధాలు
    శాశిస్తున్నాయ్ శపిస్తున్నాయ్
    శాంతికొరకు పరితపిస్తున్నాయ్.

    రిప్లయితొలగించండి
  3. మాస్క్

    --సవ్యసాచి

    స్వచ్చమైన
    నవ్వుచూసి
    ఎన్నాళ్ళైంది
    కల్మషంలేని నవ్వు
    కపటంలేని ప్రేమ
    కనిపించవేంటిక్కడ?

    వొంకరనవ్వు
    కొంకరనవ్వు
    కొంగేడుపు
    దొంగేడుపు

    అవసరాన్నిబట్టి
    అవకాశాన్నిబట్టి
    మాస్క్ నవ్వుతుంది లేదా
    ఏడుస్తుంది

    కానీ

    మాస్కుని మాత్రం
    తొలగించి చూడకండి
    తొలగించారా - -

    నెర్రెలుదేరిన పుర్రెలు
    కనిపిస్తాయక్కడ

    మానవత్వం రంగు పులుముకొని
    మనస్సాక్షి గొంతు నులిమేసి
    సమాజవనంలో
    సంచరించే
    కీటకాల్లా వారు-
    ఎడారి హ్రుదయాల్లో
    ప్రేమ ఒయాసిస్సులకోసం
    వెదుకుతూ నేను

    ఎన్ని నిర్నిద్ర రాత్రులు
    నిషీది పగల్లు
    ఎదురుచూశానో
    కాలమెంత కరిగిపోయిందో

    నా గుండె ఎదారిపై
    ప్రేమ చినుకొక్కటీ
    కురవలేదు
    ఒయాసిస్సు జాడేలేదు

    నేను గుండెమావుల్లో
    ప్రేమ వూటను
    వెదుకుతున్నవాడ్ని
    రాతి బండల
    గుండెల నడుమ
    నా కన్నీటిని
    తాగుతున్నవాడ్ని.

    రిప్లయితొలగించండి
  4. chikatilo darichupe deepamla..
    otamilo gelupunandhinche snehamla..
    ontaritanamlo jantagaa niliche toduga..
    alasina manasunu sedatirche varamay
    nityam naa venta untaavani aashistuu...

    రిప్లయితొలగించండి