పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మార్చి 2014, సోమవారం

Krishna Mani కవిత

మిత్రులకు హోలీ శుభాకాంక్షలు బసంతి ******** మోదుగ పూల నవ్వుల వనం ఆ సుందర వర్ణంతో మురిసిన జనం ప్రకృతి అంతా మోడు వారి వసంతాలాపన చేస్తూ చిగురు తొడిగే సమయాన్ని గుర్తు చేయగా ఈ పూలు ముందుగానే వసంతానికి ఆహ్వానం పలుకుతున్నాయి ఆనందంలో ముంచును లోకాన్ని అందుకే వాటిని బసంతి పూలని వసంతానికి చిహ్నంగా పొగడుతాము ! ధరణి మురిసేను నేడు మోడువారిన అడవి మెరిసేను చూడు బసంతి పూల ఆభరణాల ధగ ధగలో ! హోలీ రంగుల్లో తడసిన గుండెలు ఆప్యాయతల అల్లరిలో పొంగిన మనసులు ! కృష్ణ మణి I 17-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbS6Ab

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి