పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Pulikonda Subbachary A Poet కవిత

గుంటూరు శేషేంద్ర శర్మగారి మహాకావ్యం ఋతుఘోష వచ్చి 50 సంవత్సరాలు నిండింది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సభను ఏర్పాటు చేస్తూ ఉంది. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్. చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది మార్చి 3వ తేదీన. ఇందులో నేను కూడా ప్రసంగించ బోతున్నాను. మిత్రులారా అందరూ రావాలని ఇదే ఆహ్వానం. పులికొండ సుబ్బాచారి.

by Pulikonda Subbachary A Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1parrnh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి