పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కొనకంచి లక్ష్మీనరసింహరావు|| కవిత||

నువ్వు నన్ను వదిలేసి
.నీకు నువ్వే
ఓ..హిరోషిమా అయ్యావు.
కానీనువ్వు వదిలెసిన చోట

నాకు నేనే
ఓ తాజ్ మహల్నై..
 నీకొసం ..నిలుచున్నా

07-09-
2012

1 కామెంట్‌:

  1. వి. సంతోష్ ll అస్తమయం లేదు ll
    22/09/2012

    * కవితల పూల తోటలో ఉన్నాను
    ఎంతో ఆఘ్రానించాను సువాసన
    మొగ్గలు ఇంకా విచ్చుకోవాలి
    అప్పుడు పరిమళం ఇంకా ఎక్కువవుతుంది

    + తోటమాలికి నమ్మకం ఎక్కువ
    అందుకే నీళ్ళతో నిలబడి ఉన్నాడు
    కుమ్మరించకపోయినా ప్రేమతో చల్లుతున్నాడు
    మట్టి వాసన కూడా, ఇది తొలకరి వానే

    * రాలిపోయే పూల గురించి ఆలోచించడం లేదు
    రాలిపోతున్న రెక్కల గురించే నా ఆలోచన
    రాగాలుగా మారుతున్న భావాలు
    రోజులు గడుస్తున్న కొద్ది కోయిలలై వెలుస్తాయి

    * బయట సూర్యుడు అలసి అస్తమిస్తున్నా
    కవితల సూర్యుల నిఘంటువులో అస్తమయం లేదు
    బయట కవిత్వపు కొత్త అత్తరు కోరబడటం లేదు
    లోపల కనుగొనబడిన కవిత్వం కొనియాడబడుతుంది

    - (నారాయణ కాలేజ్ లో సెప్టెంబర్ 22 వ తేది 100 తౌసండ్ పోయెట్స్ ఫర్ చేంజ్ కి వెళ్లి వచ్చిన తర్వాత రాసుకొన్న భావాలు)


    రిప్లయితొలగించండి