పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మే 2014, శుక్రవారం

Kanneganti Venkatiah కవిత

నా పాటల లేపనాలద్దుతా .. చుక్కల్ని తొక్కేసి సూర్యుణ్ణి మెక్కేసి భూమిని భోంచేసే కార్పో " రేటు"రాజకీయాలలో కస్టజీవులకండగా.. ఒక్క జెండా ఎగిరినా.. వుద్యమ వ్యవసాయాన్ని విడవకుండా... వోటు వైపరిత్యాలకు వెరవకుండా.. ఆశయపథాన చెగువేరాలయి కవాతుచెయ్యాలి చావేజ్ లై గర్జించాలి కాష్ట్రోలై సుందర సమాజాన్ని నిర్మించాలి లే లెమ్ము ... సోదరా ... నీపాదాలకు నా పాటల లేపనాలద్దుతా ..

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlCOYP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి