పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మహామాయాబజార్//08.... ******** ఇక్కడ అప్పులున్నవాడికీ ఆదాయపుపన్ను వర్తిస్తుంది ఇక్కడ కారులున్నవాడినీ తెల్లరేషన్ కార్డు వరిస్తుంది సదా పాతికలక్షలకోట్లరూపాయల నల్లధనం విదేశీబాంకుల్లో నర్తిస్తుంది బాబూ ఇది మహామాయాబజార్ ఇక్కడనుండి రీతులు-నీతులూ ఏనాడోఅయినాయి పరార్ 14-5-2014 (మార్చి2014.

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZ67PM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి