పేజీలు

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

విశ్వ హితుడు కవిత

ఏమి లోకోమురా దేవుడా ఇది ఏమి లోకంబురా ?? దోచుకున్నేవారు ఒక్క పక్క తినకుండా, ఒకరికి పెట్టకుండా దాచుకునేవారు మరోపక్క దోచుకోబడుతున్న వారు అన్ని పక్కలా ఏమి లోకంబుర దేవుడా ఇది ఏమి లోకంబురా ?? దోచుకునేవాడికి సిగ్గులేదు దాచుకునేవాడికి తృప్తిలేదు దోచుకోబడుతున్న వాడికి బుద్ధి ఏమి రాదు ఏమి లోకంబురా దేవుడా ఇది ఏమి లోకంబురా ?? హితుడు 24/04/2014

by విశ్వ హితుడు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QE8IUo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి