kavi sangamam
Jayaho Kavitvam, Jaya Jayaho Kavitwam
పేజీలు
(దీనికి తరలించండి ...)
Home
Poets ||
▼
14, జులై 2012, శనివారం
మోహన్ రుషి॥బతికిన మనుషులు!॥
"మసాలా" అంది ఆమె
"ప్లెయిన్" అన్నాడతను
"పగలు"- ఆమె
"రాత్రి"- అతను
"పోవద్దు"
"రావొద్దు"
ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని
అప్పట్నుంచీ వాళ్ళు
కలిసి మెలిసి జీవించలేదు!
*13.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి